ఆంధ్రప్రదేశ్

రైతుబజార్లలో 25కే ఉల్లి: సీఎం

0 Viewsరాష్ట్రంలోని రైతుబజార్లలో కిలో ఉల్లిపాయలను రూ.25కే సరఫరా చేయాలని సీఎం జగన్‌ మార్కెటింగ్‌ శాఖను ఆదేశించారు. గురువారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో మార్కెటింగ్‌శాఖ అధికారులతో పంట ఉత్పత్తుల ధరలు, కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఉల్లి ధరలు బాగా పెరిగినందున రైతుబజార్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని, నెల రోజుల పాటు కిలో పాతిక రూపాయలకే అమ్మాలని అధికారులకు సూచించారు. రోజుకు 150 మెట్రిక్‌ టన్నుల ఉల్లి సరఫరా చేయాలన్నారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా వేరుశనగ, సీసీఐ ద్వారా పత్తి […]

విలవిల్లాడిన ప్రయాణికులు… అధికారుల తీరుపై అసహనం

0 Viewsముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముమ్మిడివరం నియోజకవర్గ పర్యటనతో 216 జాతీయరహదారిపై గురువారం ట్రాఫిక్‌ను బ్లాక్‌ చేయ డంతో ప్రయాణికులు పడ్డ కష్టాలు వర్ణనా తీతం. ఇదే అదునుగా చేసుకుని ఆర్టీసీ నాన్‌స్టాప్‌ టిక్కెట్లను టిక్కెట్‌కు రూ.30 అదనంగా పెంచి సొమ్ములు చేసుకున్నారు. కొమానపల్లిలో జాతీయ రహదారిని ఆనుకుని బహిరంగ సభా వేదిక ఏర్పాటు చేయడంతో అటు కాకినాడనుంచి, ఇటు అమలాపురం నుంచి వెళ్లే వాహనాలన్నిం టినీ ఉదయం 6 గంటలనుంచే దారి మ ళ్లించారు. దీంతో […]

తెలంగాణ

రాందేవ్‌ బాబాపై తుకారాంగేట్‌ ఠాణాలో ఫిర్యాదు

0 Viewsహైదరాబాద్ : దళిత, బహుజనుల మనోభావాలను దెబ్బతినేలా వ్యాఖ్యాంచిన యోగా గురువు బాబా రాందేవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ భీం ఆర్మీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుజిత్‌ తుకారాంగేట్‌ ఠాణాలో గురువారం ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో జరిగిన సభలో అంబేడ్కర్‌, ఇ.వి. పెరియార్‌ రామస్వామిలపై రాందేవ్‌ బాబా అనుచిత వాఖ్యలు చేశారని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన వారిలో అడ్డగుట్ట వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్‌.యాదగిరి, సీహెచ్‌ కోటేశ్వర్‌రావు, అడ్డగుట్ట […]

క్రైమ్

లవర్ కోసం అమ్మ నగలు దోచుకెళ్లాడు..

0 Viewsపెళ్లి అయ్యాక భార్య చెప్పుడు మాటలు విని..కని, పెంచి పోషించిన అమ్మని అశ్రద్ద చేసి బాధించే కొడుకులు ఇప్పుడు కోకొల్లలు. పెళ్లి కాకముందు నుంచే లవర్ చుట్టూ తిరుగుతున్న వాళ్లూ ఉన్నారు. అయితే లవర్ కోసం అమ్మ నగలను, ఆమె దాచుకున్న డబ్బును దోచుకెళ్లాడు ఓ ప్రబుద్దుడు. హైదరాబాద్‌లోని బోరబండలోని ఎస్ఆర్ఆర్ పురం కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఎస్ఆర్ఆర్ పురం కాలనీలో నివశించే అరుణ్ అనే యువకుడు కొంతకాలంగా ఓ అమ్మాయిని లవ్ […]

క్రీడలు

స్వర్ణం గెలుచుకున్న మను బాకర్

0 Viewsభారత యువ సంచలనం మను బాకర్ చైనాలో జరుగుతున్న ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం గెలుచుకుంది. ఈ క్రమంలో మను బాకర్ సరికొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. చైనా వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ షూటింగ్ పోటీల్లో భారత స్టార్ మను బాకర్ 244.7 పాయింట్లతో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. అంతేగాక కొత్త రికార్డుతో స్వర్ణం కూడా సొంతం చేసుకుంది. ఈ […]

ఇంగ్లండ్‌ 241/4

0 Viewsమౌంట్‌మాంగనుయ్‌: బెన్‌ స్టోక్స్‌ (67), జొ డెన్లీ (74), బర్న్స్‌ (52) సత్తాచా టడంతో న్యూజిలాండ్‌తో గురువారం మొదలైన తొలి టెస్ట్‌ మొదటి రోజు ఆఖరికి ఇంగ్లండ్‌ 4 వికెట్లకు 241 పరుగులు చేసింది.

సినిమా

క్రాక్ మూవీ షూటింగ్ ప్రారంభం

0 Viewsరవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘క్రాక్’. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం నుండి హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో మొదలైంది. రవితేజ, శృతిహాసన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన నిజ ఘటనల ఆధారంగా చేసుకొని అన్ని వర్గాల ప్రేక్షకులను […]