ఆంధ్రప్రదేశ్

న్యూ ఢిల్లీ, జూలై 01, ( సీమ కిరణం న్యూస్ ) :

*జగన్ పార్టీని రద్దు చేయండి: కేంద్ర ఎన్నికల సంఘానికి అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు.*

24 Views*జగన్ పార్టీని రద్దు చేయండి: కేంద్ర ఎన్నికల సంఘానికి అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు.* *నిజమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాదే : జాతీయ అధ్యక్షుడు మహబూబ్ భాష, రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ స్పష్టం.* న్యూ ఢిల్లీ,  జూలై 01, ( సీమ కిరణం న్యూస్ ) : ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నీ రద్దు చేయాలని […]

SEEMA KIRANAM NEWS

తాగునీటి సమస్య పరిష్కరించాలి  : సి పి ఐ డిమాండ్                   

19 Viewsడోన్ టౌన్, జూన్ 22 ,( సీమ కిరణం న్యూస్ ) : చనుగొండ్ల గ్రామం లోప్రజల గొంతులు ఎండుతున్న పట్టించుకోని అధికారులు తక్షణమే చనుగొండ్ల గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్య పరిష్కరించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎను. రంగ నాయుడు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పట్టణ కార్యదర్శి పి సుంకయ్య. కే రాధాకృష్ణ. ఎన్ శ్రీకాంత్ లో ఉన్నారు ఈ కార్యక్రమానికి ఏ ఐ వై ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సొంటి […]

తెలంగాణ

తెలంగాణలో 4,111కి చేరిన కరోనా కేసులు, 156 మంది మృతి

22 Viewsతెలంగాణలో కొత్తగా 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. (జూన్ 10, 2020)న కరోనాతో మరో ఎనిమది మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా కేసులు 4,111కి చేరాయి. కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 156కు పెరిగింది. రాష్ట్రంలో 2,138 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 1, 817 మంది డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్ ఎంసీ పరిధిలో అత్యధికంగా 143 […]

క్రైమ్

శిశువును పీక్కుతిన్న శునకాలు

22 Viewsచెన్నై పెరంబూర్‌ రాఘవ రోడ్డులో ఉన్న ఏరికరై వద్ద కుక్కలు గుంపులుగా ఓ శిశువును పీక్కుతింటున్న దృశ్యాన్ని అక్కడి స్థానికులు చూసి దిగ్భ్రాంతి చెందారు. వెంటనే తిరువికానగర్‌ పోలీసులకు సమాచారం తెలిపారు. వారు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అప్పటికే శిశువు ప్రాణాలు విడిచినట్లు గుర్తించారు. ఆ చిన్నారి పుట్టి అప్పటికి కొన్ని గంటలే అయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వ ఆస్ప్రతికి తరలించారు. శిశువును ప్రాణాలతో వదిలేశారా? లేదంటే […]

క్రీడలు

SEEMA KIRANAM NEWS

కిరణ్ కుమార్ కు అభినందన

17 Views కర్నూలు స్పోర్ట్స్ , జూన్, 22,( సీమ కిరణం న్యూస్) : జిల్లా ఎస్సీ.ఎస్టీ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన సీనియర్ హ్యాండ్ బాల్ క్రీడాకారుడు ఈ కిరణ్ కుమార్ కు జిల్లా నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యా యుల సంఘం ఘనంగా సన్మానించింది. సోమవారం స్థానిక అంబేద్కర్ భవన్లో సన్మాన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు చిన్న సుంకన్న ఆధ్వర్యంలో శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నిరుద్యోగ వ్యాయామ […]

బాలకృష్ణను చిరంజీవి అప్పుడూ పిలవలేదు!

26 Viewsతెలంగాణ ప్రభుత్వంలో తెలుగు చిత్ర పరిశ్రమలో సమస్యలకు పరిష్కార మార్గం అన్వేషించడం, చిత్రీకరణలు పునః ప్రారంభించడానికి విధి విధానాలు రూపొందించడం కోసం చిరంజీవి ఇంట్లో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, టాలీవుడ్ పెద్దలు సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సమావేశానికి పరిశ్రమలో అగ్ర కథానాయకుడు, నిర్మాత బాలకృష్ణను ఆహ్వానించలేదు. ఆ విషయంలో ఇండస్ట్రీ పెద్దల తీరును పలువురు తప్పుబట్టారు. బాలకృష్ణ సైతం తనను పిలవలేదని చెప్పారు. ఆయనకు చిరంజీవి నుండి ఆహ్వానం అందకపోవడం […]

సినిమా

లాక్ డౌన్ తర్వాత ముందుకొచ్చిన హీరోలు

22 Viewsగత రెండున్నర నెలలుగా షూటింగుల్లేక పరిశ్రమ అల్లాడిపోయిన సంగతి తెలిసిందే. మహమ్మారీ విజృంభణ పరిశ్రమల దూకుడుకు.. హీరోల స్పీడ్ కు చెక్ పెట్టేసింది. ఎవరూ ఎటూ వెళ్లలేని ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. షూటింగులు ఆపేసి ఇండ్లలోనే టైమ్ స్పెండ్ చేయాల్సొచ్చింది. అయితే ఈ సుదీర్ఘ విరామం మన హీరోలు సహా సెలబ్రిటీలకు మరపు రాని జ్ఞాపకాల్ని పొందుపరిచిందని చెప్పొచ్చు.తాజాగా ఏపీ-తెలంగాణలో షూటింగులకు ప్రభుత్వాల నుంచి లైన్ క్లియర్ అయిన సంగతి తెలిసిందే. అయితే షూటింగులు […]