ఆంధ్రప్రదేశ్

నియోజకవర్గ  ప్రజలకు ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

నియోజకవర్గ  ప్రజలకు ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

19 Viewsఎమ్మిగనూరు టౌన్, జులై 31, ( సీమ కిరణం న్యూస్)  : నియోజకవర్గ గ్రామీణ మరియు పట్టణ మైనార్టీ సోదరులకు, సోదరీమణులకు, నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేషవ రెడ్డి మరియు సీనియర్ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ముందుగా”బక్రీద్ పండుగ శుభాకాంక్షలు”ప్రజలకు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్రీద్ పండుగ ఉన్న తరుణంలో కరోనా మహమ్మారి ని తరిమికొట్టేందుకు లాక్ డౌన్ ఉన్న సందర్భంగా ప్రతి ఒక్కరు బక్రీద్ పండుగ ను ఎవ్వరూ బయటకు […]

T.G. VENKATESH

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఎంపీ టీజీ వెంకటేష్

27 Views-: ప్రాణాపాయ స్థితి నుండి గర్భిణీ ప్రాణాలు కాపాడిన వైనం కర్నూలు టౌన్, జులై 29, ( సీమ కిరణం న్యూస్) : అసలే కరోనా కష్టకాలం. వేళ కాని వేళ తీవ్ర రక్త స్రావంతో నిండు గర్భిణీ తీవ్ర ఇబ్బంది పడుతూ ఓ ప్రముఖ వైద్య శాలకు ప్రాణాలు కాపాడతారని కోటి ఆశలతో ఫోన్ చేయగా అక్కడి నుండి ఎలాంటి స్పందన లేదు. చేసేదిలేక మానవత్వం ఉన్న పెద్దమనిషి చరవాణికి ఫోన్ చేయగా ఆ సమయంలో […]

తెలంగాణ

తెలంగాణలో 4,111కి చేరిన కరోనా కేసులు, 156 మంది మృతి

44 Viewsతెలంగాణలో కొత్తగా 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. (జూన్ 10, 2020)న కరోనాతో మరో ఎనిమది మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా కేసులు 4,111కి చేరాయి. కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 156కు పెరిగింది. రాష్ట్రంలో 2,138 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 1, 817 మంది డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్ ఎంసీ పరిధిలో అత్యధికంగా 143 […]

క్రైమ్

జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్

జర్నలిస్టులపై దాడులు చేస్తే కఠిన చర్యలు : జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ ( సీమ కిరణం న్యూస్ )

49 Viewsజర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై ఎస్పీని కలిసిన ఏపీ డబ్ల్యూజేఎఫ్ నాయకులు. కర్నూలు క్రైమ్,  జూలై 11, ( సీమ కిరణం న్యూస్ ) : జిల్లాలో జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డాక్టర్. ఫక్కీరప్ప కాగినెల్లి అన్నారు. జిల్లాలో జర్నలిస్టులపై జరుగుతున్న  దాడుల పై చర్యలు తీసుకోవాలని దోషులను అరెస్ట్ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీ డబ్ల్యూజేఎఫ్ ) ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ […]

క్రీడలు

SEEMA KIRANAM NEWS

కిరణ్ కుమార్ కు అభినందన

45 Views కర్నూలు స్పోర్ట్స్ , జూన్, 22,( సీమ కిరణం న్యూస్) : జిల్లా ఎస్సీ.ఎస్టీ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన సీనియర్ హ్యాండ్ బాల్ క్రీడాకారుడు ఈ కిరణ్ కుమార్ కు జిల్లా నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యా యుల సంఘం ఘనంగా సన్మానించింది. సోమవారం స్థానిక అంబేద్కర్ భవన్లో సన్మాన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు చిన్న సుంకన్న ఆధ్వర్యంలో శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నిరుద్యోగ వ్యాయామ […]

బాలకృష్ణను చిరంజీవి అప్పుడూ పిలవలేదు!

51 Viewsతెలంగాణ ప్రభుత్వంలో తెలుగు చిత్ర పరిశ్రమలో సమస్యలకు పరిష్కార మార్గం అన్వేషించడం, చిత్రీకరణలు పునః ప్రారంభించడానికి విధి విధానాలు రూపొందించడం కోసం చిరంజీవి ఇంట్లో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, టాలీవుడ్ పెద్దలు సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సమావేశానికి పరిశ్రమలో అగ్ర కథానాయకుడు, నిర్మాత బాలకృష్ణను ఆహ్వానించలేదు. ఆ విషయంలో ఇండస్ట్రీ పెద్దల తీరును పలువురు తప్పుబట్టారు. బాలకృష్ణ సైతం తనను పిలవలేదని చెప్పారు. ఆయనకు చిరంజీవి నుండి ఆహ్వానం అందకపోవడం […]

సినిమా

లాక్ డౌన్ తర్వాత ముందుకొచ్చిన హీరోలు

45 Viewsగత రెండున్నర నెలలుగా షూటింగుల్లేక పరిశ్రమ అల్లాడిపోయిన సంగతి తెలిసిందే. మహమ్మారీ విజృంభణ పరిశ్రమల దూకుడుకు.. హీరోల స్పీడ్ కు చెక్ పెట్టేసింది. ఎవరూ ఎటూ వెళ్లలేని ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. షూటింగులు ఆపేసి ఇండ్లలోనే టైమ్ స్పెండ్ చేయాల్సొచ్చింది. అయితే ఈ సుదీర్ఘ విరామం మన హీరోలు సహా సెలబ్రిటీలకు మరపు రాని జ్ఞాపకాల్ని పొందుపరిచిందని చెప్పొచ్చు.తాజాగా ఏపీ-తెలంగాణలో షూటింగులకు ప్రభుత్వాల నుంచి లైన్ క్లియర్ అయిన సంగతి తెలిసిందే. అయితే షూటింగులు […]