ఆంధ్రప్రదేశ్

విశాఖ మంచు కారణంగా విమానాల మళ్లింపు

8 Viewsవిశాఖ మంచు కారణంగా విమానాల మళ్లించారు. కోల్ కతా- విశాఖ ఎయిర్ ఏషియా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై విమానాలు వాతావరణం అనుకూలించక దారి మళ్లించారు. ఢిల్లీ నుంచి వస్తున్న ప్లైట్ ను భువనేశ్వర్ కు మళ్లించారు. ఈ ప్లైట్ లో వైవీ సుబ్బారెడ్డి వస్తున్నారు.

రాష్ట్రంలో భారీగా డిఎస్పీల బదిలీలు

8 Viewsరాష్ట్రంలో భారీగా డిఎస్పీల బదిలీలు జరిగాయి. వెయిటింగ్ లో ఉన్న 37 మంది డిఎస్పీలకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. కొంతమంది డిఎస్పీలను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ

రేపటి నుంచి బయో ఏషియా సదస్సు

8 Viewsహైదరాబాద్‌: రేపటి నుంచి హైదరాబాద్‌లో బయో ఏషియా సదస్సు ప్రారంభం కానుంది. హెచ్‌ఐసీసీలో మూడురోజుల పాటు బయో ఏషియా సదస్సు జరగనుంది. బయో ఏషియా సదస్సును మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 37 దేశాల నుంచి 2వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

క్రైమ్

రెండు కార్లు ఢీ: తొమ్మిది మందికి గాయాలు

8 Viewsమేడ్చల్: జిల్లాలోని మేడ్చల్ మండలం దాబిల్పూర్ పరిధి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. భారత్ పెట్రోల్ పంపు వద్ద రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. తొమ్మిది మందికి గాయాలయ్యాయి. స్థానికులు 108కు కాల్ చేయడంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడం జరిగింది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం […]

క్రీడలు

సెమీస్‌లో పేస్‌ జోడీ

8 Viewsబెంగళూరు: భారత డబుల్స్‌ టెన్నిస్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ బెంగళూరు ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ అబ్డెన్‌తో కలిసి పేస్‌.. ఆండ్రీ గొరన్సన్‌(స్వీడన్‌)-క్రిస్టోఫర్‌(ఇండోనేషియా) జోడీపై 7-5, 0-6, 10-7తో విజయం సాధించాడు. ఇంకా పురవ్‌ రాజా-రామ్‌కుమార్‌ రామనాథన్‌తో పాటు సాకేత్‌ మైనేని(భారత్‌)-మ్యాట్‌ రీడ్‌(ఆసీస్‌) జంట కూడా సెమీస్‌కు చేరారు. టాప్‌ సీడ్‌ చెంగ్‌ పెంచ్‌ (చైనీస్‌ తైపీ)-డెనీస్‌ (ఉక్రెయిన్‌) ద్వయంపై సాకేత్‌ జోడీ […]

మంధాన @ 4

7 Viewsదుబా య్‌ : భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన టీ20 ర్యాంకింగ్స్‌ బ్యాట్స్‌ వుమెన్‌ల జాబితాలో నాల్గో స్థానానికి ఎగబాకింది. శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మంధానతో పాటు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకున్నారు. బౌలర్ల విభాగంలో పూనమ్‌ యాదవ్‌ ఆరు స్థానాల్లో కోల్పోయి 12వ ర్యాంక్‌లో నిలిచింది. న్యూజిలాండ్‌కు చెందిన సూజీ బైట్స్‌ టాప్‌-3 నుంచి ఎగబాకి అగ్రస్థానానికి చేరింది. కివీస్‌కే చెందిన సోఫియా డెవైన్‌ రెండోస్థానంలో […]

సినిమా

అన్నతో సరే.. తమ్ముడితో రొమాన్స్ ఎలా ఉంది?

8 Viewsఅన్నదమ్ములతో తెరను పంచుకునే అరుదైన ఛాన్స్ కొందరికే దక్కుతుంది. ఇంతకుముందు అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య- అఖిల్ ఇద్దరితోనూ రొమాన్స్ చేసింది బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్. నాగచైతన్యతో సవ్యసాచి.. అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రాల్లో నటించింది. ఆ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా అక్కినేని నాయికగా పాపులరైంది. ఇటీవలే ఈ భామ ఇస్మార్ట్ శంకర్ తో హిట్టందుకున్న సంగతి తెలిసిందే.ఇక నిధి సంగతి సరే కానీ.. తనలాగే వేరొక అమ్మడికి అన్నదమ్ములిద్దరితో ఛాన్స్ దక్కింది. […]