ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో కరోనా డేంజర్ బెల్స్.. !

2 Viewsతెలుగు రాష్ట్రాల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రతిరోజూ వందకు పైగా కేసుల నమోదు అవుతూ ఉండటంతో అలజడి రేగుతోంది. ఏక్షణాన ఎవరికి సోకుతుందో… పరిస్థితులు ఎలా ఉంటాయో అర్ధం కావడం లేదు. లాక్‌డౌన్ సడలింపులే దీనికి కారణమా? లేక మరేదైనా ఉందా అన్నది అంతుచిక్కడం లేదు.   తెలుగు రాష్ట్రాల్లో కరోనా పడగ విప్పి బుసలు కొడుతోంది. నీడలా వెంటాడుతున్న కరోనా… తెలుగు రాష్ట్రాలను వదలడం లేదు. అంతకంతకూ కేసులు పెరుగుతున్నాయి. తాజా లెక్కలు […]

మాట మార్చిన వైసీపీ ఎంపీ… మళ్లీ జగన్‌కు జేజేలు…

2 Viewsనరసాపురం వైపీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్‌కు జేజేలు పలికారు. ఇసుక కొరత సమస్య పరిష్కారానికి సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని ఆయన కొనియాడారు. గ్రామ సచివాలయాల ద్వారా ఇసుక బుక్‌చేసుకునే అవకాశం కల్పించారని అన్నారు. ఇసుక సమస్యను ఇంత త్వరగా జగన్ నిర్ణయానికి జనం జేజేలు పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. ఇసుక వ్యవహారంలో అవకతవకలు జరిగితే అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇకపై కూడా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని… వాటిని ప్రజలు ఎదుర్కొనే సమస్యలుగానే […]

తెలంగాణ

కేటీఆర్కు కొత్త చిక్కులు…

2 Viewsహైదరాబాద్: తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ జనవాడ ఫాం హౌస్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు ఇచ్చింది. సదరన్ జోన్‌కు చెందిన సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. అ కమిటీలో కేంద్ర సభ్యులతో పాటు రాష్ట్రానికి చెందిన కొందరు అధికారులు సభ్యులుగా ఉంటారు. జనవాడలో జీవో 111 నిబంధనలను ఉల్లంఘిస్తూ కేటీఆర్ ఫాం హౌస్ నిర్మించుకున్నారంటూ రేవంత్ రెడ్డి […]

క్రైమ్

భార్యలు అలిగి పుట్టింటికి.. భర్తల ఆత్మహత్య !

1 Viewsగుంటూరు జిల్లాలో వరుసగా ఆత్మహత్య ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈరోజు ఆత్మహత్యలు చేసుకొని ఐదుగురు మృతి చెందారు. బాపట్లలో భార్యలు కాపురానికి రావటం లేదని ఇద్దరు భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. పొన్నూరు మండలం నండూరు గ్రామంలో పురుగులు మందు తాగి వృద్ద దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వయసు మీద పడ్డాక పిల్లలలు పట్టించుకొకపోవటంతో బలవన్మరణానికి పాల్పడ్డారు దంపతులు. దీంతో భర్త అంకమరావు, భార్య వెంకాయమ్మ మృతి చెందారు. ఇక మంగళగిరిలో భార్య, భర్తలు ఆత్మహత్య […]

క్రీడలు

కోహ్లీ కంటే స్మితే గ్రేట్ ప్లేయర్..

1 Viewsఈ క్రికెట్ జనరేషన్‌లో గొప్ప ఆటగాళ్లు ఎవరంటే.. ఠక్కున రెండు పేర్లు వస్తాయి. ఒకటి టీమిండియా సారధి విరాట్ కోహ్లి, మరొకటి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్. వీరిద్దరిలో ఎవరు గ్రేట్ బ్యాట్స్‌మెన్‌ అని ఇప్పటికీ క్రికెట్ వర్గాల్లో చర్చలు జరుగుతుంటాయి. తాజాగా మాజీ క్రికెటర్లు వారివారి అభిప్రాయాలను తెలపగా… అందులో చాలామంది ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్నా.. అతి తక్కువ వ్యవధిలోనే మళ్లీ టెస్టుల్లో నెంబర్ వన్ స్థానాన్ని అందుకున్న స్టీవ్ స్మిత్ […]

“నాకు తెలీకుండా రిటైర్మెంట్ మ్యాచ్‌ని అరెంజ్ చేస్తే ఎలా”

1 Viewsబంగ్లాదేశ్‌పై పసికూన ముద్రని చెరిపేయడంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ ముష్రఫె మొర్తజా క్రియాశీలక పాత్ర పోషించాడు. 18 ఏళ్ల వయసులో బంగ్లాదేశ్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన మొర్తజా.. కెప్టెన్‌గా సుదీర్ఘకాలం సేవలందించాడు. అతని కెప్టెన్సీలో బంగ్లాదేశ్ జట్టు వరల్డ్‌కప్‌ క్వార్టర్‌ ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్స్, ఆసియా కప్‌లో రెండు సార్లు ఫైనల్‌కి చేరింది. ఈ క్రమంలో అగ్రశ్రేణి జట్లకి సైతం చెమటలు పట్టించిన బంగ్లాదేశ్.. అన్ని విభాగాల్లో తన కంటే మెరుగైన […]

సినిమా

జీవించడం నేర్చుకోండి: తమన్నా

1 Viewsఅమెరికాలో నల్ల జాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్‌ను ఓ తెల్ల జాతీ పోలీస్ దారుణంగా గొంతు నులిమి చంపటం, తర్వాత కేరళరాష్ట్రంలో గర్భంతో ఉన్న ఓ ఏనుగు చనిపోవడం ప్రపంచ దేశాలను కుదిపేస్తున్నాయి. ఈ రెండు ఘటనలపై నిరసన వ్యక్తమవుతుండగా వీటిపై స్పందించింది మిల్కీబ్యూటీ తమన్నా. నీ నిశ్శబ్దం నిన్ను కాపాడదు.ప్రతీ ప్రాణంముఖ్యమే కదా మనిషైనా జంతువైనా మనం మారాల్సిన సమయమిది..మనిషిగా జీవించటం మళ్లీ నేర్చుకోవాలి..ప్రేమభావన అలవరచుకోండి అంటూ పేర్కొంది తమన్నా.