ఆంధ్రప్రదేశ్

నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు

3 Viewsనేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార వైసీపీని ఏయే అంశాల మీద ఇరుకున పెట్టాలి, వైసీపీ నేతలను అసెంబ్లీలో ఎలా ఎదుర్కోవాలో ఇప్పటికే టీడీపీ పార్టీ చర్చించింది. మరోవైపు వైసీపీ కూడా ప్రతిపక్ష టీడీపీ పార్టీ విమర్శలను ఎలా తిప్పికొట్టాలి అన్నదానిపై ఇప్పటికే ఒక వ్యూహానికి వచ్చినట్లు సమాచారం. జగన్ ఈ ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్ కు చేసిందేమి […]

చంద్రబాబు తట్టుకోగలడా ?

6 Viewsచంద్రబాబునాయుడుకు పదిరోజుల పాటు అధికార పార్టీ సినిమా చూపించబోతోంది. ఈరోజు నుండి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. సమావేశాలను పదిరోజుల పాటు నిర్వహించాలని వైసిపి అనుకుంటే కాదు 15 రోజులు జరపాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. సరే సమావేశాలు ఎన్నిరోజులు జరపాలన్నది పూర్తిగా అధికారపార్టీ ఇష్టమేననుకోండి అది వేరే సంగతి. మామూలుగా అయితే సమావేశాలు అంత హాటుగా నడిపించాల్సిన అవసరం వైసిపికి లేదు. కానీ కొన్ని ఇష్యూస్ ను చంద్రబాబు అండ్ కో కావాలనే రాద్దాంతం […]

తెలంగాణ

డయల్ 100: 11 నెలల్లో 11 వేల ఫోన్ కాల్స్

3 Viewsహైదరాబాద్: పోలీసులు సమర్థవంతంగా, నిస్వార్ధంగా పని చేయడంతోనే ఈ రోజు నగరంలో అర్ధరాత్రి విధులు నిర్వహించుకుని ఇంటికి క్షేమంగా చేరుకుంటున్నారన్న దానికి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు ఈ ఏడాది వారి నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ నిదర్శనంగా నిలిచాయి. ఉదయం, మధ్యా హ్నం, సాయంత్రం, తెల్లవారుజాము ఇలా 24/7 పోలీసు సేవలను అందిస్తూ అధికారులందరూ అందుబాటులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు ఏ మూలన అనుమానం వచ్చినా డయల్ 100కు ఫోన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ […]

క్రైమ్

సెల్ఫీ విషయమై ఘర్షణ

5 Views సెల్ఫీ విషయమై ఘర్షణ అబ్బాయిలను కొట్టిన అమ్మాయి తల్లిదండ్రులు హైదరాబాద్: పార్కులో సెల్ఫీ దిగుదామని అబ్బాయిలు కోరారు. అమ్మాయిలు నిరాకరించడంతో గొడవ జరిగింది. నలుగురూ మైనర్లేనని తెలిసింది. ఆదివారం సాయంత్రం బాగ్‌లింగంపల్లి పార్కుకు నల్లకుంట ప్రాంతానికి చెందిన ఇంటర్‌ చదివే ఓ అమ్మాయి తొమ్మిదో తరగతి చదువుతున్న తన స్నేహితురాలితో కలిసి వచ్చారు. ఆడుకుంటుండగా తొమ్మిదో తరగతి చదువుతున్న అమ్మాయికి తెలిసిన ఇద్దరు అబ్బాయిలు వచ్చి వారితో మాటలు కలిపారు. ఇంటర్‌ చదువుతున్న అమ్మాయి చేయి […]

క్రీడలు

భారత పేలవ ఫీల్డింగ్‌: కరేబియన్ల తొలి విజయం

3 Viewsభారత పర్యటనలో భాగంగా ఆడుతున్న టీ20 సిరీస్ లో కరేబియన్లు తొలి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ లో కొద్దిపాటిలో విజయం చేజారినా రెండో టీ20 కలిసొచ్చింది. భారత పేలవ ఫీల్డింగ్ ను అవకాశంగా మలచుకొని చెలరేగిపోయారు. వెస్టిండీస్ ఓపెనర్లు లూయిస్‌, సిమన్స్‌ సమన్వయంతో ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. సుందర్‌ బౌలింగ్‌లో లూయిస్‌ ఔటవ్వడంతో 73 పరుగుల వీరి భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. వన్‌డౌన్‌లో వచ్చిన హెట్‌మేయర్‌ కూడా […]

కోహ్లి విశ్వరూపం. భారత్ ఘన విజయం

5 Viewsప్పల్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో 208 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా 18.4 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి 94 (నాటౌట్) విధ్వంసక ఇన్నింగ్స్‌తో భారత్‌కు ఘన విజయం అందించాడు. ఈ గెలుపుతో భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో ఐదు […]

సినిమా

అబ్బా.. అనుపమ..

3 Viewsఅనుపమ పరమేశ్వరన్.. బొద్దు అందాల ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాస్త చిక్కినట్టు కనిపిస్తోంది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు.. తన స్లిమ్ ఫోటోలతో అదరగొడుతోంది. హాట్ హాట్ ఫోటోలు ఎప్పుడూ ఉండేవే కదా అనుకుందో ఏమో.. ఈసారి అచ్చ తెలుగు ఆడపడుచులా కుర్రాళ్ల మనుసు దోచేందుకు ప్రయత్నించింది. చక్కటి చీరకట్టుతో పాటు.. జడలె మల్లెలు తురుముకుంటూ కనిపించి ఈ ఫోటోకు మంచి కామెంట్లు వస్తున్నాయి. ఆ హా అచ్చ తెలుగు పడుచు అందం […]