ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATE

డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు కృషి చేద్దాం

డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు, సమసమాజ స్థాపనకు కృషి చేద్దాం

సీమకిరణం తెలుగు దినపత్రిక సంపాదకులు ఎస్ కే నజీర్

కర్నూలు ప్రతినిధి/వెల్దుర్తి, ఏప్రిల్ 05, (సీమకిరణం న్యూస్) :

డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు, సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని సీమకిరణం తెలుగు దినపత్రిక సంపాదకులు ఎస్ కే నజీర్ అన్నారు. శుక్రవారం డా. బాబు జగ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా అయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీమకిరణం తెలుగు దినపత్రిక సంపాదకులు ఎస్ కే నజీర్ మాట్లాడుతూ డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి తన జీవితాన్ని త్యాగం చేశారని, ఆయన ఆశయ సాధనకు సమసమాజ స్థాపనకు మనమందరం కూడా కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!