నియోజకవర్గ  ప్రజలకు ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

నియోజకవర్గ  ప్రజలకు ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్
17 Views

ఎమ్మిగనూరు టౌన్, జులై 31, ( సీమ కిరణం న్యూస్)  : నియోజకవర్గ గ్రామీణ మరియు పట్టణ మైనార్టీ సోదరులకు, సోదరీమణులకు, నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేషవ రెడ్డి మరియు సీనియర్ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ముందుగా”బక్రీద్ పండుగ శుభాకాంక్షలు”ప్రజలకు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్రీద్ పండుగ ఉన్న తరుణంలో కరోనా మహమ్మారి ని తరిమికొట్టేందుకు లాక్ డౌన్ ఉన్న సందర్భంగా ప్రతి ఒక్కరు బక్రీద్ పండుగ ను ఎవ్వరూ బయటకు రాకుండా తమ తమ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని వారు తెలిపారు. అలాగే శాంతియుతంగా జరుపుకోవాలని కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉండాలని వారు కోరారు. మన నియోజకవర్గంలోని మైనార్టీల అభివృద్ధి కోసం కృషిచేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *