SEEMA KIRANAM NEWS

అర్హులైన ప్రతి దివ్యాంగులకు ఇంటి పట్టాలు ఇవ్వాలి  :  ఎమ్మెరో కి వినతిపత్రం

న్యూస్
18 Views

డోన్ టౌన్, జూన్ 22, ( సీమ కిరణం న్యూస్) : డోన్ మండలంలోని  మధర్ తెరిస్సా దివ్యాంగులు స్వచ్ఛంద సేఆధ్వర్యంలో  తహసీల్దార్ కి సోమవారం వినతిపత్రం ఎవ్వడం జరిగింది.అర్వులైన ప్రతి దివ్యాంగునికి ఇంటి పట్టాలు, ఇవ్వాలి అని వారు డిమాండు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ డొన్ మండలంలోని ప్రతి దివ్యాంగునికి ఇంటి పట్టాలు ఇవ్వాలిని వారు తెలిపారు. పట్టణంలోని మరియుగ్రామ లోని అర్వులేన ప్రతి దివ్యాంగునికి ఇంటి పట్టాలు 500 మంది దివ్యాంగులకు తప్పని సరిగా ఇవ్వాలని గతంలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి తెలియ జేసిన ఫలితం మాత్రము ఫలించ లేదు మ దివ్యాంగుల గోడు ఎవరు పటించుకోవడం లేదు ఇది ఏమి ప్రభుత్వం కనీసం దివ్యాంగులకు సాటి మనుషులు అన్న భవన లేకుండా మానవత్వం లేకుండా దివ్వాంగులకు అన్యాయం  ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా ప్రెసిడెంట్ నాగేశ్వర్ రెడ్డి, కంబగిరి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *