SEEMA KIRANAM NEWS

తాగునీటి సమస్య పరిష్కరించాలి  : సి పి ఐ డిమాండ్                   

ఆంధ్రప్రదేశ్
20 Views

డోన్ టౌన్, జూన్ 22 ,( సీమ కిరణం న్యూస్ ) : చనుగొండ్ల గ్రామం లోప్రజల గొంతులు ఎండుతున్న పట్టించుకోని అధికారులు తక్షణమే చనుగొండ్ల గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్య పరిష్కరించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎను. రంగ నాయుడు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పట్టణ కార్యదర్శి పి సుంకయ్య. కే రాధాకృష్ణ. ఎన్ శ్రీకాంత్ లో ఉన్నారు ఈ కార్యక్రమానికి ఏ ఐ వై ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సొంటి పులి శేఖర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డోన్ మండల పరిధిలోని చనుగొండ్ల గ్రామం లో దాదాపు మూడు వేల నుండి నాలుగు వేల జనాభా ఉన్న ఆ గ్రామంలో లో త్రాగడానికి మంచినీళ్ల సౌకర్యం కూడా కల్పించకపోవడం చాలా బాధాకరం అన్నారు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన తర్వాత  ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు తక్షణమే త్రాగునీటి సమస్య పరిష్కరించకపోతే సచివాలయానికి తాళం వేస్తామని హెచ్చరించారు అధికారులు స్పందించి ఒక వారంలో  నీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చనుగొండ్ల సిపిఐ కార్యదర్శి. హుస్సేన్ పీరా. కేసన్న. దస్తగిరి. రజాక్. నాగప్ప. సుధాకర్. వాసు. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *