SEEMA KIRANAM NEWS

ఎరువుల దుకాణాలు ఆకస్మిక తనిఖీ

ఆంధ్రప్రదేశ్
18 Views

డోన్ టౌన్, జూన్ 22, ( సీమ కిరణం న్యూస్) :  డోన్ మండలంలోని ఎరువులు పురుగుమందుల విత్తనాల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి s. అబ్దుల్ షఫ సోమవారం ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది.రైతులకు విక్రవించేఎరువులు,పురుగుందులు,విత్తనాలు నకిలివి కాకుండా ప్రభుత్వం ద్వారా అనుమతి పొంది ఉన్న వాటినేవివక్రవించాలని హెచ్చరించడంజరిగింది.ఎప్పటికప్పుడు స్టాక్ రిజిస్టర్ అప్డేట్ చేసుకోవాలని రైతులకు ఖచ్చితంగా బిల్లులు ఇవ్వాలని కరోనా నేపథ్యంలో రైతులకు మాస్క్ధరించడం,శనీటైజర్లు ఉపయోగించాలని అదేశించడమైనది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *