SEEMA KIRANAM NEWS

భూసార పరీక్షలతోనే అధిక దిగుబడి

న్యూస్
14 Views

డోన్ టౌన్, జూన్ 22, ( సీమ కిరణం న్యూస్) :  డోన్ పట్టణంలో వ్యవసాయ సంయుక్త 1సంచాలకులు కర్నూలు ఉమామహేశ్వరమ్మ, వ్యవసాయ సహాయ సంయిక్త సంచాలకులు శిక్షణ విభాగం సోమవారం V. బోసుబాబు  డోన్ భూసార పరీక్ష కేంద్రం,డోన్ హబ్,డోన్ మండలంలోని u. కొత్తపల్లి గ్రామము రైతుభరోసా కేంద్రం పరిశీలించడం మరియు గ్రామ వ్యవసాయ సహాయకులు పనితీరును పరిశీలంచడం జరిగింది…రైతులకు రైతు భరోసా కేంద్ర ల ద్వారా రైతులకు అందబోయే సేవలను రైతులకు వివరించడం జరుగింది…కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు ,P. అశోక్ వర్ధన రెడ్డి సార్, మండల వ్యవసాయ అధికారి ,S. అబ్దుల్ షఫీ గ్రామ అధికారి నర్సింహ పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *