SEEMA KIRANAM NEWS

గోరక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి :  విశ్వహిందూ పరిషత్  ప్రాంత  సభ్యులు డిమాండ్                                   

ఆంధ్రప్రదేశ్
17 Views

డోన్ టౌన్, జూన్ 22 , ( సీమ కిరణం న్యూస్) :  సోమవారం డోన్ పట్టణం లో   సీఐ సుబ్రహ్మణ్యం ఆర్ టి ఓ శివ శంకర్,  పశుసంవర్ధక శాఖ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారందరికీ గోవుల వలన కలిగే ఉపయోగాలు గో సంరక్షణకు ఉన్న చట్టాలను గురించి  వివరించడం జరిగింది  దానికి వారు  సానుకూలంగా స్పందించారు. హామీ ఇచ్చారు ఇందులో విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు మల్కారి జీవన్రావు, బజరంగ్ దల్ ప్రముఖ్ ఆర్ట్ రమణ, దుర్గా వాహిని సంయోజిత భవాని, దేవాలయ మందిరాల ప్రముఖ రూపుల నాయక్, రంగస్వామి, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *