పసిడి దిగుమతులు లాక్‌’డౌన్‌’!

బిజినెస్‌
60 Views

మేలో 99 శాతం పతనం న్యూఢిల్లీ: పసిడి దిగుమతులపై లాక్‌డౌన్‌ ప్రభావం తీవ్రంగా పడినట్లు కనబడుతోంది. అనధికార సమాచారం ప్రకారం, 2020 మేలో దిగుమతులు 99 శాతం పడిపోయాయి. కేవలం 1.3 టన్నుల దిగుమతులు మాత్రమే జరిగాయి. 2019 ఇదే నెలలో ఈ పరిమాణం 105.8 టన్నులు. ఏప్రిల్‌లోనూ దిగుమతుల పరిమాణం క్షీణించి కేవలం 60 కిలోగ్రాములుగా నమోదయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *