షాపింగ్‌ ఖర్చులు తగ్గించుకుంటాం!

బిజినెస్‌
59 Views
ఆర్‌ఏఐ సర్వేలో వినియోగదార్ల మనోగతం ఆహారోత్పత్తులు, దుస్తులకు తొలి ప్రాధాన్యత హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లాక్‌డౌన్‌ తదనంతరం షాపింగ్‌ వ్యయాలను తగ్గించుకుంటామని అత్యధిక మంది కస్టమర్లు చెబుతున్నారు. కేవలం 33 శాతం మంది మాత్రమే కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారని రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ఏఐ) సర్వేలో తేలింది. లిట్మస్‌ వరల్డ్‌తో కలిసి ఆర్‌ఏఐ చేసిన ఈ సర్వేలో 4,239 మంది పాలుపంచుకున్నారు. షాపింగ్‌ వ్యయం తగ్గించుకుంటామని 78 శాతం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *