చివర్లో అమ్మకాలు- మార్కెట్లు పతనం

బిజినెస్‌
45 Views

సెన్సెక్స్‌ 414 పాయింట్లు డౌన్‌ 34,000 పాయింట్ల దిగువకు ఇంట్రాడేలో భారీ ఆటుపోట్లు 930 పాయింట్ల పరిధిలో ట్రేడింగ్‌ నిఫ్టీ 121 పాయింట్లు మైనస్‌ పీఎస్‌యూ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ వీక్‌ అమెరికా, ఆసియా మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరి గంటన్నరలో పెరిగిన అమ్మకాలతో ఖంగుతిన్నాయి. సెన్సెక్స్‌ 414 పాయింట్లు పతనమై 33,957కు చేరింది. వెరసి 34,000 పాయింట్ల మార్క్‌ దిగువన ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *