రెండో రోజూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

బిజినెస్‌
39 Views

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రెండోరోజు కూడా వరుసగా పెరిగాయి. ఈ మేరకు జాతీయ చమురు సంస్థ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్‌ల ధర 60పైసలు చొప్పున పెరిగింది. దీంతో పెట్రోల్ లీటరు రూ.72.46, డీజిల్ లీటరు రూ.70.59కి ధరకు చేరుకుంది. ఆదివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు కొంతమేర పెరిగాయి. అయితే ఆదివారం ధరలు పెరగడానికి ముందు 83 రోజుల వరకు చమురు సంస్థలు ధరల్లో ఎటువంటి మార్పులు చేయలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *