ఈ ర్యాలీ అనూహ్యం- జాగ్రత్త అవసరం!

బిజినెస్‌
14 Views

లిక్విడిటీ ఎఫెక్ట్‌- మార్కెట్ల జోరు ఎమోషన్స్‌ కంటే లాజిక్‌.. కరెక్ట్‌ నిఫ్టీకి 10,450- 10,550 వద్ద రెసిస్టెన్స్‌ జిమీత్‌ మోడీ, శామ్‌కో సెక్యూరిటీస్‌ కోవిడ్‌-19 నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ.. స్టాక్‌ మార్కెట్లు అనూహ్య ర్యాలీ చేస్తున్నట్లు జిమీత్‌ మోడీ పేర్కొన్నారు. ఇందుకు ప్రధానంగా లిక్విడిటీ కారణమవుతున్న్లట్లు తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *