ఆ స్థానంలో ధోనిని తప్ప మరొకరిని ఊహించుకోలేను

క్రీడలు
13 Views

ముంబై : ప్రముఖ కామెంటేటర్ హర్ష బోగ్లే హోస్ట్‌గా క్రిక్ బజ్ నిర్వహించిన లైవ్ సెషన్‌లో టీమిండియా విధ్వసంకర ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పాల్గొన్న విషయం తెలిసిందే. సుదీర్ఘంగా సాగిన ఈ సెషన్‌లో తన టెస్టు కెరీర్‌, నటాషా స్టాన్‌కోవిచ్‌తో ప్రేమాయణం, ‘కాఫీ​ విత్‌ కరణ్‌ షో’ వివాదానికి సంబంధించి అనేక విషయాలపై పాండ్యా చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *