జీవించడం నేర్చుకోండి: తమన్నా

సినిమా
11 Views

అమెరికాలో నల్ల జాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్‌ను ఓ తెల్ల జాతీ పోలీస్ దారుణంగా గొంతు నులిమి చంపటం, తర్వాత కేరళరాష్ట్రంలో గర్భంతో ఉన్న ఓ ఏనుగు చనిపోవడం ప్రపంచ దేశాలను కుదిపేస్తున్నాయి.

ఈ రెండు ఘటనలపై నిరసన వ్యక్తమవుతుండగా వీటిపై స్పందించింది మిల్కీబ్యూటీ తమన్నా. నీ నిశ్శబ్దం నిన్ను కాపాడదు.ప్రతీ ప్రాణంముఖ్యమే కదా మనిషైనా జంతువైనా మనం మారాల్సిన సమయమిది..మనిషిగా జీవించటం మళ్లీ నేర్చుకోవాలి..ప్రేమభావన అలవరచుకోండి అంటూ పేర్కొంది తమన్నా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *