ఎప్పుడొచ్చామ్ అన్నది కాదన్నయ్యా.. రికార్డ్ కొట్టామా ? లేదా ?

సినిమా
12 Views

ఇటీవలే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్త రికార్డుని సృష్టించారు. తాజాగా ప్రభాస్ ఫేస్ బుక్ ఫాలోవర్స్ సంఖ్య 14 మిలియన్ల ఫాలోవర్స్‌కి చేరింది. ఆయన తర్వాత అల్లు అర్జున్ 13.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. దక్షిణాది సినిమా తారలలో ఫేస్‌బుక్‌లో 14 మిలియన్స్ ఫాలోవర్స్ సాధించిన తొలి హీరోగా ప్రభాస్ నిలిచాడు.

ప్రస్తుతం రాథాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ప్రభాస్. పూజాహెగ్డే కథానాయిక. యూవీ క్రియేషన్స్ నిర్మిసోంది. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉండనుంది. ఇదో సైన్స్ ఫీక్షన్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా రానుంది. ఈ యేడాది డిసెంబర్ నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *