టీడీపీ తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్‌

రాజకీయం
9 Views

తాడేపల్లి: దేశంలో ఏ రాష్ట్రాల్లో అమలు కానన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అధికారం చేపట్టిన ఏడాది లోపే మేనిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలను సీఎం జగన్‌ అమలు చేశారని తెలిపారు. 2019 మే 23 సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు అని పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *