ఢిల్లీకి వెళ్లిన 30 మందిని గుర్తించిన చిత్తూరు పోలీసులు

ఆంధ్రప్రదేశ్
45 Views

తిరుపతి: ఢిల్లీలో మతపరమైన సభలకు వెళొచ్చిన 30 మందిని చిత్తూరు పోలీసులు గుర్తించారు. రవాణా సౌకర్యం లేక డిల్లీలో ఆగిన 18 మంది చిత్తూరు జిల్లా వాసులని, మరో 12 మందిలో ఒకరు తిరుపతి, మరొకరు కడపకు చెందినవారుగా గుర్తించారు. మిగిలిన 10 మందిని తిరుపతి రూయా ఐసోలేటెడ్ వార్డ్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించారు. ఇందులో చిత్తూరు టౌన్‌కు చెందిన 5 మంది కాగా మిగిలిన 23 మంది మదనపల్లె, కలికిరి, కలకడ, గుర్రంకొండ మండలాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *