తెలుగు రాష్ట్రాలకు ప్రభాస్ కోటి విరాళం

సినిమా
59 Views

హైదరాబాద్ : కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోవడంతో అనేక వ్యవస్థలు స్థంభించిపోయాయి. ప్రభుత్వాలు మాత్రం నిర్విరామంగా కరోనా వ్యతిరేక పోరు సాగిస్తున్నాయి. సెలబ్రిటీలు తమవంతుగా ప్రభుత్వాలకు భారీగా విరాళాలు అందిస్తూ సామాజిక బాధ్యతను చాటుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ తెలుగు రాష్ట్రాలకు రూ.1 కోటి విరాళం అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఎపి సీఎం రిలీఫ్ ఫండ్, తెలంగాణ సీఎం రిలీఫ ఫండ్ లకు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *