రేపటి నుంచి బయో ఏషియా సదస్సు

తెలంగాణ
26 Views

హైదరాబాద్‌: రేపటి నుంచి హైదరాబాద్‌లో బయో ఏషియా సదస్సు ప్రారంభం కానుంది. హెచ్‌ఐసీసీలో మూడురోజుల పాటు బయో ఏషియా సదస్సు జరగనుంది. బయో ఏషియా సదస్సును మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 37 దేశాల నుంచి 2వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *