విశాఖ మంచు కారణంగా విమానాల మళ్లింపు

ఆంధ్రప్రదేశ్
28 Views

విశాఖ మంచు కారణంగా విమానాల మళ్లించారు. కోల్ కతా- విశాఖ ఎయిర్ ఏషియా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై విమానాలు వాతావరణం అనుకూలించక దారి మళ్లించారు. ఢిల్లీ నుంచి వస్తున్న ప్లైట్ ను భువనేశ్వర్ కు మళ్లించారు. ఈ ప్లైట్ లో వైవీ సుబ్బారెడ్డి వస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *