తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ఆంధ్రప్రదేశ్
25 Views

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు 23 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. స్వామి వారి సాధారణ సర్వదర్శనానికి 8 గంటల సమయం, టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. తిరుపతిలో వైభవంగా కల్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు తిరుపతిలో వైభవంగా కల్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఉదయం సింహవాహనంపై తిరుమాడ విధుల్లో స్వామివారు విహరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *