ఢిల్లీలోనే తేల్చుకోటానికి సిద్దమైన టిడిపి ఎమ్మెల్సీలు..?

రాజకీయం
41 Views

ఆంధ్రప్రదేశ్ లో మండలి రద్దు చెయ్యాలని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు అంత ఏకపక్షంగా తమకు అనుకూలంగా లేకపోతే నిర్ణయం తీసుకుని రద్దు చేస్తారా అంటూ పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాను పట్టిన కుందేలు కి జగన్ మూడే కాళ్ళు అని నమ్ముతారని, ఆ విధంగానే ఈ నిర్ణయం తీసుకుని విమర్శల పాలయ్యారని సొంత పార్టీ నేతలే అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు శాసన మండలిని ఏ విధంగా రద్దు చేసారో అర్ధం కాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *