భర్త చేతిలో టీవీ నటి దారుణ హత్య..!

క్రైమ్
11 Views

డెహ్రాడూన్‌ : పంజాబ్‌కు చెందిన ఓ టీవీ నటి భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. వివరాలు.. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు చెందిన అనితా సింగ్‌ (29), రవీందర్‌సింగ్‌ పాల్‌ భార్యాభర్తలు.. అనితా టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు. ఈక్రమంలో దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. వివాహేతర సంబంధం కారణంగా భార్య తనను దూరం పెడుతోందని భావించిన రవీందర్‌ ఆమెను హతమార్చాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం ఢిల్లీకి చెందిన తన మిత్రుడు కుల్దీప్‌తో పక్కా స్కెచ్‌ వేశాడు. కుల్దీప్‌కు చిత్రసీమలో పరిచయాలున్నాయని, అతన్ని కలిస్తే బాలీవుడ్‌లో అవకాశాలు ఇప్పిస్తాడని నమ్మబలికాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *