భారీగా తగ్గిన బంగారం ధర.. కారణం ఇదే!?

బిజినెస్‌
12 Views

బంగారం ధరలు.. ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి.. రోజుకో రూపంలో బంగారం ధరలు ఉంటున్నాయి.. నిన్నటికి నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి… అయితే కరోనా వైరస్ కారణంగా ఇన్వెస్టర్లు అంత బంగారంపై ఇన్వెస్ట్ చెయ్యడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *