కియారా అందాలు చుస్తే దిమ్మ తిరుగుంది

సినిమా
21 Views

కియారా అద్వానీ తెలుగులో మహేష్ సరసన నటించి ఒక్కసారిగా టాప్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లి పోయింది. దీనితో కియారాకు అభిమానులు ఓ రేంజ్ లో ఏర్పాడ్డారు. గ్లామర్.. నటన.. హాట్నెస్ మాత్రమే కాదు.. బోల్డ్ యాక్టింగ్.. స్టైల్ ఇవన్నీ టన్నులలో ఉంటాయి ఈ ముంబై భామకు. ఆఖరికి డ్యాన్స్ కూడా కిరాకు. ఇవన్నీ ఒక ఎత్తైతే కియారా బయట ఎప్పుడైనా కన్పించిందంటే చాలు ముంబైలో ఉండే ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించకుండా ఉండలేరు. ఎంత క్యాజువల్ గా ఉన్నా ఆ స్టైలే వేరు. అయితే ఈ అమ్మడు అదే రేంజ్ మైంటైన్ చేయడం కోసం సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో, క్లీవేజ్ షో తో సోషల్ మీడియాలో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.

దీనితో కియారా క్రేజ్ పదిలంగా ఉంది. ఎక్కడికెళ్లినా తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి నిత్యం అభిమానులను టచ్ లో ఉండటం .. కియారా చేస్తుంది. దీపం ఉన్నగానే చక్కదిద్దుకోవాలనే సూత్రాన్ని కియారా పాటిస్తుంది. అందుకే ఇప్పుడు క్రేజీ సినిమాలకు సైన్ చేస్తుంది. అభిమానులకు టచ్ లో ఉంటూ నిరంతరం వేడి పెంచుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *