ఘనంగా కోసిగి ఎల్లమ్మ జాతర

న్యూస్
176 Views

– పాల్గొన్న వైకాపా నాయకులు ప్రదీప్ రెడ్డి

కోసిగి ,13 ఫిబ్రవరి (సీమ కిరణం) : అఖండ భక్త జన వాహిని మధ్య కోసిగి ఎల్లమ్మ జాతర జరిగింది.ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు ప్రదీప్ కుమార్ రెడ్డి,మురళీ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడతూ మంత్రాలయం నియోజకవర్గం లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వారు అన్నారు.రాబోయే కాలంలో తాము చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని కోసిగి ఎల్లమ్మ అవ్వను వేసుకున్నట్లు వారు చెప్పారు.కార్యక్రమంలో వైకాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *