న్యూస్
98 Views

శ్రీ ఈరన్న సన్నిధి…. భక్తుల పెన్నిధి

కౌతాళం, ఫిబ్రవరి 13, ( సీమ కిరణం న్యూస్ ) : ఉరుకుంద ఈరన్న స్వామి సన్నిధి భక్తుల పాలిట పెన్నిధిగా వెలుగొందింది స్వామి విశేష ఈరోజు గురువారం కావడంతో వేలాది భక్తులు ఆలయ వద్దకు చేరుకున్నారు తెల్లవారుజామున సుప్రభాత సేవ నుంచి రాత్రి మహామంగళహారతి వరకు భక్తుల దర్శనాలతో రద్దీ నెలకొంది ప్రధాన అర్చకులు మల్లయ్య స్వామి లోక్ రాజ్ స్వామి ఆధ్వరంలో స్వామి మూ లవిరా టను వెండి ఆభరణాలు ప్రత్యేక పూజలతో ముస్తాబు చేశారు సుప్రభాత సేవ నామార్చన గోపూజ ఆకు పూజ నాగ పూజ నిర్వహించారు ఉత్సవ ముఠాలకు ఉదయం పంచామృతాభిషేకం సాయంత్రం పల్లకి ఉత్సవం నిర్వహించారు భక్తులు తమ ఇల వేల్పు ఆలయ పరిసర లో నే వంటలు వండి నైవేద్యం సమర్పించుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *