వికేంద్రియకరణకు మద్దతుగా రిలే నిరాహారణ దీక్ష ను ప్రారంభించిన పత్తికొండ ఎమ్.ఎల్.ఏ

ఆంధ్రప్రదేశ్
18 Views

వికేంద్రియకరణకు మద్దతుగా రిలే నిరాహారణ దీక్ష ను ప్రారంభించిన పత్తికొండ ఎమ్.ఎల్.ఏ

(సీమకిరణం న్యూస్) వెల్దుర్తి 13
వెల్దుర్తి లో వికేంద్రీకరణ రిలే దీక్ష మద్దతుగా
మూడు రాజధానుల కు మద్దతుగా మండల కేంద్రమైన వెల్దుర్తి లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి మూడు రాజధానులు వల్ల రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది అనియువతకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చంద్రబాబు చేసిన తప్పును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోనని వెల్దుర్తి సభలో తెలియజేసిన *పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు* పాల్గొన్న మండల కన్వీనర్ రవి రెడ్డి గారు, మాజీ జెడ్పిటిసి సమీర్ కుమార్ రెడ్డి గారు, అగస్టీన్ గారు, పెద్ది రెడ్డి గారు, వెంకటనాయుడు గారు, ఆరీఫ్ మరియు వెల్దుర్తి మండలం వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దీక్షలో పాల్గొన్న వారు ఏనుగుల కాంత రెడ్డి ఆర్టీసీ. కారెక్క గారి నాగిరెడ్డి. కే.కాంత రెడ్డి ఏ.అనంతరెడ్డి. రాజ్ కుమార్.ఎన్ ఏసు. అశోక్ రెడ్డి. సిటీ మదన గోపాల్. లింగమూర్తి. రామాంజనేయులు. సురేష్. దుర్గాప్రసాద్. తథితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *