‘వాలంటైన్స్‌ డే’ వేడుకలు నిషేధం

జాతీయం - అంతర్జాతీయం
84 Views

ఇండోనేసియాలోని బాండా ఆచ్చే నగరంలో ‘వాలంటైన్స్‌ డే’ వేడుకులను శుక్రవారం నాడు నిషేధించారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న ఆ నగరంలో ఈ వేడుకలను నిర్వహించడం ఇస్లాం మత విశ్వాసాలకు విరుద్ధమంటూ నగర మేయర్‌ అమీనుల్లా ఉస్మాన్‌ ఉత్తర్వులు జారీ చే శారు. హోటళ్లలో, రెస్టారెంట్స్‌లో, మరే ఇతర వేదికలపై వాలంటైన్స్‌ డేను పురస్కరించుకొని ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడానికి వీల్లేదని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా ఇలాంటి వేడుకలకు యువతీ యువకులు ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *