నగరంలో విజిలెన్స్‌ అధికారుల దాడులు

తెలంగాణ
65 Views

హైదరాబాద్‌: నగరంలో అక్రమ నీటి కనెక్షన్లపై విజిలెన్స్‌ అధి​కారులు కొరడా ఝుళిపించారు. ముందస్తు సమాచారం మేరకు అధికారులు గురువారం పలు చోట్ల దాడులు నిర్వహించారు. హెఎమ్‌డబ్ల్యూఎస్‌, ఎస్‌బోర్డ్‌ ఆదేశాల మేరకు నగరంలో అక్రమంగా నీటి కనెక్షన్లు, నీటిమోటార్లు, మీటర్లు కలిగి ఉన్నవారిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐడీఏ నాచారంకు చెందిన స్టాలిన్‌ టైర్స్‌ యజమాని వి.ఎమ్‌.ఎన్‌ వెంకటేష్‌ 40 ఎమ్‌.ఎమ్‌ నీటి కనెక్షన్లను పారిశ్రామిక కేటగిరీలో అక్రమంగా వాడుతున్న విషయాన్ని గుర్తించామని విజిలెన్స్‌ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *