మాజీ హోంమంత్రికి ఎస్కార్ట్ తొలగింపు

ఆంధ్రప్రదేశ్
66 Views

తూర్పుగోదావరి: మాజీ హోంమంత్రి చినరాజప్పకు ప్రభుత్వం ఎస్కార్ట్ తొలగించింది. మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం భద్రత 2+2 నుంచి 1+1కు కుదించారు. డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యంకు ఎస్కార్ట్ కూడా తొలగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *