హవ్వా .. పూరి కొడుకు రొమాన్స్ చేయలేడా …?

సినిమా
54 Views

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన రేంజ్ హిట్ చూసి చాలాకాలం అయింది. వరుసగా సినిమా ఫాపవుతూ వచ్చాయి. నితిన్, వరుణ్ తేజ్, కళ్యాణ్ రాం, బాలయ్య, తన కొడుకుతో తీసిన సినిమాలన్ని భారీ గా ఫ్లాపయ్యాయి. దాంతో పూరి ఆర్ధికంగాను బాగా దెబ్బ తిన్నాడు. అయినా ఆయంకి సినిమా తప్ప మరే వ్యాపక్మ్ లేదు అందుకే మళ్ళీ సినిమా కతహ రాశాడు. కానీ ఆ కథ ని ఏ హీరో ఒకే చేయడం లేదు. అందరు వింటున్నారు చెప్తాం చేద్దాం అంటున్నారే గాని ఒక్కరు డేట్స్ ఇవ్వలేదు. సరిగ్గా అదే సమయంలో బాగా ఫ్లాపులతో సతమతమవుతున్న రాం దొరికాడు. దాంతో రాం కి కథ చెప్పడంతో తనకి నచ్చి ఇద్దరు కలిసి సినిమా చేయడానికి డిసైడయ్యారు. అదే ఇస్మార్ట్ శంకర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *