భారీగా తగ్గిన బంగారం ధర

బిజినెస్‌
20 Views

బంగారం ధర దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.39,520కు క్షీణించింది.అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.40 క్షీణించింది. దీంతో ధర రూ.36,230కు తగ్గింది. ఇకపోతే బంగారం ధర పడిపోతే వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.250 ఎగసింది. దీంతో వెండి ధర రూ.46,900 స్థాయికి పరుగులు పెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *