సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

న్యూస్
105 Views

మహానంది: మండలంలోని ఆర్యవైశ్య సెంట్రల్ హాలు నందు మంగళవారం న్యాయ పరిరక్షణ సేవాసమితి ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 2005 , రాజ్యాంగంలోని ఆర్టికల్ ముఖ్య అంశాల గురించి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యకర్తలు, మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఎం.కె జయన్న, దక్షిణ రాష్ట్రాల కోఆర్డినేట్ అధ్యక్షులు మేడ లోకేష్ , న్యాయ పరిరక్షణ సేవాసమితి కర్నూలు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *