జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్

జర్నలిస్టులపై దాడులు చేస్తే కఠిన చర్యలు : జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ ( సీమ కిరణం న్యూస్ )

45 Viewsజర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై ఎస్పీని కలిసిన ఏపీ డబ్ల్యూజేఎఫ్ నాయకులు. కర్నూలు క్రైమ్,  జూలై 11, ( సీమ కిరణం న్యూస్ ) : జిల్లాలో జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డాక్టర్. ఫక్కీరప్ప కాగినెల్లి అన్నారు. జిల్లాలో జర్నలిస్టులపై జరుగుతున్న  దాడుల పై చర్యలు తీసుకోవాలని దోషులను అరెస్ట్ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీ డబ్ల్యూజేఎఫ్ ) ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ […]

Continue Reading