తెలుగు రాష్ట్రాల్లో కరోనా డేంజర్ బెల్స్.. !

15 Viewsతెలుగు రాష్ట్రాల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రతిరోజూ వందకు పైగా కేసుల నమోదు అవుతూ ఉండటంతో అలజడి రేగుతోంది. ఏక్షణాన ఎవరికి సోకుతుందో… పరిస్థితులు ఎలా ఉంటాయో అర్ధం కావడం లేదు. లాక్‌డౌన్ సడలింపులే దీనికి కారణమా? లేక మరేదైనా ఉందా అన్నది అంతుచిక్కడం లేదు.   తెలుగు రాష్ట్రాల్లో కరోనా పడగ విప్పి బుసలు కొడుతోంది. నీడలా వెంటాడుతున్న కరోనా… తెలుగు రాష్ట్రాలను వదలడం లేదు. అంతకంతకూ కేసులు పెరుగుతున్నాయి. తాజా లెక్కలు […]

Continue Reading

మాట మార్చిన వైసీపీ ఎంపీ… మళ్లీ జగన్‌కు జేజేలు…

16 Viewsనరసాపురం వైపీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్‌కు జేజేలు పలికారు. ఇసుక కొరత సమస్య పరిష్కారానికి సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని ఆయన కొనియాడారు. గ్రామ సచివాలయాల ద్వారా ఇసుక బుక్‌చేసుకునే అవకాశం కల్పించారని అన్నారు. ఇసుక సమస్యను ఇంత త్వరగా జగన్ నిర్ణయానికి జనం జేజేలు పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. ఇసుక వ్యవహారంలో అవకతవకలు జరిగితే అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇకపై కూడా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని… వాటిని ప్రజలు ఎదుర్కొనే సమస్యలుగానే […]

Continue Reading

సీఎం జగన్ పేషీలో పనిచేసే అధికారి డ్రైవర్ సహా ఐదుగురికి కరోనా..

14 Viewsఏపీ సచివాలయంలో కరోనా కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేషీలో పనిచేసే అధికారికి చెందిన డ్రైవర్ సహా ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు మొత్తంగా ఏపీ సచివాలయంలో 10 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా ఔట్‌సోర్సింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్‌లో పనిచేసే ఓ ఉద్యోగికి, ప్రణాళిక విభాగంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి, పరిశ్రమల శాఖలో పనిచేసే మరో ఉద్యోగి, సీఎం బ్లాక్‌లో ఆర్‌టీజీఎస్‌లో […]

Continue Reading

కేటీఆర్కు కొత్త చిక్కులు…

17 Viewsహైదరాబాద్: తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ జనవాడ ఫాం హౌస్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు ఇచ్చింది. సదరన్ జోన్‌కు చెందిన సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. అ కమిటీలో కేంద్ర సభ్యులతో పాటు రాష్ట్రానికి చెందిన కొందరు అధికారులు సభ్యులుగా ఉంటారు. జనవాడలో జీవో 111 నిబంధనలను ఉల్లంఘిస్తూ కేటీఆర్ ఫాం హౌస్ నిర్మించుకున్నారంటూ రేవంత్ రెడ్డి […]

Continue Reading

హరీశ్ రావును నిలదీస్తా: జగ్గారెడ్డి

17 Viewsహైదరాబాద్ : సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి మంత్రి హరీశ్ రావుపై విమర్శలు గుప్పించారు. సింగూరు, మంజీరా డ్యామ్‌లు నింపే వరకు నీళ్ల కోసం నా పోరాటం ఆగదని ఆయన ప్రకటించారు. తమ ఎంపీ ఒక్కసారి కూడా నీళ్ల కోసం నోరు తెరవలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కూడా డమ్మీనే అని జగ్గారెడ్డి విమర్శించారు. త్వరలోనే మంత్రి సమావేశంలో పాల్గొని నీళ్ల విషయంలో నిలదీస్తానని ఆయన ప్రకటించారు. తన మీద టీఆర్‌ఎస్‌ నాయకులు […]

Continue Reading

3వేల 795 వీఆర్వో పోస్టుల భర్తీకి ఏపీ గ్రీన్ సిగ్నల్

16 Viewsఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న 3వేల 795 గ్రామ రెవెన్యూ అధికారుల (VRO)గ్రేడ్‌ -2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వీఆర్‌వో (గ్రేడ్‌-2) పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) లుగా పనిచేస్తున్న అర్హులకు వన్‌టైమ్‌ […]

Continue Reading

కేటీఆర్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి: రేవంత్‌రెడ్డి

18 Viewsహైదరాబాద్‌: మంత్రి కేటీఆర్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు వచ్చి 24 గంటలు గడిచినా.. టీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. కేటీఆర్ 111 జీవోను ఉల్లంఘించి 25 ఎకరాల్లో విలాసవంతమైన భవనం నిర్మించారని ఆరోపించారు. వట్టినాగులపల్లి నుంచి గండిపేటకు నీరు వచ్చే కాలువను పూడ్చారని, తన భవనానికి విశాలమైన రోడ్డు వేసుకున్నారని తెలిపారు. కేటీఆర్‌ 111 జీవోను ఉల్లంఘించడంపై గ్రీన్‌ట్రిబ్యునల్‌కు వెళ్లామని చెప్పారు. […]

Continue Reading

షేక్‌పేట తహసీల్దార్‌ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు

14 Viewsహైదరాబాద్: షేక్‌పేట తహసీల్దార్‌ ఆఫీసులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. లంచం తీసుకున్నట్టు షేక్‌పేట రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌పై ఆరోపణలు వచ్చాయి. స్థల యజమాని నుంచి రూ. 50 లక్షలు ఆర్‌ఐ నాగార్జున డిమాండ్‌ చేశారు. రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి ఆర్‌ఐ చిక్కాడు. షేక్‌పేట ఆర్‌ఐతో పాటు బంజారాహిల్స్‌ ఎస్‌ఐ డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. బంజారాహిల్స్‌లో ఒకటిన్నర ఎకరం స్థలంపై వివాదం నడుస్తోంది. సయ్యద్‌ అబ్దుల్‌కు చెందిన భూమిని రెవెన్యూ స్థలంగా ప్రభుత్వం […]

Continue Reading

జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు

15 Viewsఅనంతపురం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దివాకర్‌ ట్రావెల్స్‌ మేనేజర్‌ నాగేశ్వరరెడ్డి ఫిర్యాదుతో జేసీతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. అంతకుముందు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు లారీ ఓనర్లు ధర్నాకు దిగారు. లారీ ఇంజిన్ నెంబర్లను అక్రమంగా వాడుకొని తమ లారీలు సీజ్ అయ్యేందుకు కారణం అయ్యారంటూ ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ధర్నాకు దిగిన లారీ ఓనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై […]

Continue Reading

టీఆర్ఎస్ నెక్ట్స్ టార్గెట్ అదే.. కేటీఆర్ మళ్లీ మ్యాజిక్ చేస్తారా?

15 Viewsతెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ కొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. అదే 2021 జనవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాలు, కసరత్తు చేస్తోంది. ఓ రోడ్ మ్యాప్‌ను టీఆర్ఎస్ పార్టీ సిద్ధం చేసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు అన్నింటినీ అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఆ తర్వాత అక్టోబర్ నుంచి ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు వరుసగా ప్రారంభోత్సవాలతో టీఆర్ఎస్ […]

Continue Reading