కేరళలో దారుణం.. స్నేహితులతో కలిసి భర్త అరాచకం

16 Viewsతిరువనంతపురం: కేరళలో దారుణం చోటు చేసుకుంది. కన్న బిడ్డ ఎదురుగానే ఓ మృగాడు, స్నేహితులతో కలిసి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి పాల్పడిన వారిని పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. వివరాలు.. గురువారం నిందుతుడు తన భార్య, ఇద్దరు పిల్లలను తీసుకుని సమీప బీచ్‌కు వెళ్లాడు. అనంతరం పక్కనే ఉన్న స్నేహితుడి ఇంటికి వారిని తీసుకుని వెళ్లాడు.

Continue Reading

విషాదం.. పోలీసులు ఆటో ఆపారని డ్రైవర్ ఎంత పనిచేశాడంటే..

14 Viewsనెల్లూరులో విషాదం చోటుచేసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల అన్నిరంగాలు కుదేలయ్యాయి. ఇక దినసరి కూలీలు, రోజువారీ డ్రైవర్ల పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో భాగంగానే దాదాపు రెండు నెలల పాటు ఆటో డ్రైవర్లకు పని లేకుండా పోయింది. ఆటో నడిపేందుకు వీలు లేకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. అయితే ఇటీవలే లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులు ఇవ్వడంతో ఆటోలు రోడ్డెక్కాయి. అయితే నెల్లూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ రెండు […]

Continue Reading

భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా మరణాలు..4రోజుల్లో 1000మంది మృతి

15 Viewsభారత్ లో కరోనా మరణాల సంఖ్య వేగంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. దేశంలో ఇప్పటివరకు 6367 కరోనా మరణాలు నమోదయ్యాయి. అయితే మొదటి 1000కరోనా మరణాలు 48రోజుల్లో నమోదవగా, గడిచిన నాలుగు రోజుల్లో 900కి పైగా మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ COVID-19 డేటా చెబుతోంది. అంటే దేశంలో కరోనా మరణాల సంఖ్య గడిచిన కొన్ని రోజుల్లో విపరీతంగా పెరిగిపోయింది. మార్చి-12న దేశంలో మొదటి కరోనా మరణం నమోదైంది. ఏప్రిల్-29న దేశంలో కరోనా మరణాల సంఖ్య 1000దాటింది. […]

Continue Reading

హైదరాబాద్లో 159 ప్రాంతాల్లో కొత్త కంటైన్మెంట్ జోన్లు

14 Viewsహైదరాబాద్ : తెలంగాణలో రానున్న రోజుల్లో మరిన్ని కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రజల మూమెంట్ పెరిగిందని..వృద్ధులు, చిన్నపిల్లలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు. 60 వేల మందికి కరోనా వచ్చినా వైద్యం అందించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. లక్షణాలు లేని కరోనా పేషెంట్లకు ఇంటిలోనే వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. ఇదిలా ఉంటే, హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే కోవిడ్ కేసుల తీవ్రత పెరిగిపోతోంది. […]

Continue Reading

శానిటైజర్ తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

14 Viewsహైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్‌ సోలన్ జిల్లా బిడ్డి ప్రాంతంలో శానిటైజర్ తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏమైందో ఏంటోనని హడలిపోయారు. ఫ్యాక్టరీలోనుంచి మంటలు ఎగసిపడటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి..పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న నాలుగు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు. శానిటైజర్ల తయారీకి ఉపయోగించే పదార్థాల వల్లనే ఫ్యాక్టరీలో ఈ […]

Continue Reading

పారిశ్రామికవేత్తలతో నిజాయితీగా వ్యవహరించాలి – ఏపీ సీఎం జగన్‌

15 Viewsఅమరావతి: ఏపీలో పరిశ్రమలు, పెట్టుబడులకు వచ్చే పారిశ్రామిక వేత్తలతో నిజాయితీగా,నిబద్ధతతో కలసి పనిచేస్తే ప్రజలకు, పారిశ్రామిక వేత్తలకు ఎంతగానో మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. నూతన పారిశ్రామిక విధానంపై నేడు తాడెపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో మాట్లాడారు. పారిశ్రామిక వేత్తలను, ఔత్సాహికులను ప్రోత్సహిస్తే రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తారని, ఆ దిశగా పరిశ్రమ విధానాలు అనుకూలంగా ఉండాలని సూచించారు. పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని సీఎం జగన్‌ అన్నారు. […]

Continue Reading

రైలు వేగంతో సమానంగా పరుగెత్తి.. పాలిచ్చి కాపాడాడు

16 Viewsన్యూఢిల్లీ : అదో శ్రామిక్ రైల్…. ఓ తల్లి… చంటిబిడ్డతో ప్రయాణిస్తోంది… చంటిబిడ్డ కడుపు ఆకలితో మాడిపోతోంది… తల్లి మొత్తుకుంటోంది… ఒక్క పాల ప్యాకెట్ తీసుకురారా…. ప్లీజ్… ప్లీజ్… బిడ్డకు ఆకలవుతోంది… తెచ్చియరా.. అని వేడుకుంటోంది… ఒక్కరైనా వింటే ఒట్టు. అయితే.. ఆ తల్లి ఆవేదన అరణ్య రోదన కాలేదు. బిడ్డ కోసం తల్లి పడుతున్న ఆవేదనను రైల్వే స్టేషన్‌లోని ఓ కానిస్టేబుల్ ఇట్టే పసిగట్టేశాడు. పసిగట్టడమే కాదు… ఏకంగా పాల ప్యాకెట్ కోసం ఒక్క […]

Continue Reading

ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూసి ఉండరు..!

16 Viewsచిలకలూరిపేట పట్టణం నుంచి కొత్తగా పింఛన్ అర్హత పొందిన 68 మంది లబ్ధిదారులకు శుక్రవారం నగదు అందజేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పింఛన్ పొందాలంటే వయసు అర్హతను 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు కుదించి ఎందరో వృద్ధులకు తాము ఆర్థిక చేయూతనిస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందుకు వెయ్యి రూపాయలు ఉన్న పింఛన్‌ను తాము అధికారంలోకి వచ్చాక రూ.2250 చేశామని, విడదతల వారీగా పెంచుకుంటూ త్వరలోనే […]

Continue Reading

గ్యాంగ్‌ దాడిలోనే సందీప్‌ చనిపోయాడు: సీపీ

15 Viewsవిజయవాడ: బెజవాడ గ్యాంగ్ వార్ కేసులో విచారణ పూర్తయింది. గ్యాంగ్‌ లీడర్‌ పండుతో సహా 13 మంది స్ట్రీట్‌ ఫైటర్స్‌ని పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించామని.. త్వరలోనే మిగిలినవారిని కూడా అరెస్ట్ చేస్తామని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు మీడియాకు తెలిపారు. ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ విషయంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిందని ఆయన వెల్లడించారు.

Continue Reading

బెయిలు పిటిషన్‌పై విచారణ… క్రైమ్ బ్రాంచ్ టీమ్ అంతా క్వారంటైన్‌లో…

13 Viewsన్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్ల కేసులో నిందితుడు సురాజుద్దీన్ బెయిలు పిటిషన్‌పై విచారణకు దర్యాప్తు అధికారులు గైర్హాజరయ్యారు. ఈ కేసును దర్యాప్తు చేసిన క్రైమ్ బ్రాంచ్ టీమ్‌లోని అందరు అధికారులు కోవిడ్-19 హోం క్వారంటైన్‌లో ఉన్నారని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు అధికారి ఏసీపీ ఈ నెల 3న కోర్టుకు రాసిన లేఖలో తాను హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. అదనపు సెషన్స్ జడ్జి త్యగిత సింగ్ సంబంధిత అధికారులకు […]

Continue Reading