వైకాపా అనుచరుల వీరంగం.. ఫీల్ట్ అసిస్టెంట్ పాటు మరో ఇద్దరికి గాయాలు

20 Viewsతూర్పు గోదావరి: తమ మాట వినని ఉపాధి హామీ ఫీల్ట్ అసిస్టెంట్, అతడి అనుచరులపై వైకాపా కార్యకర్తలు, కాంట్రాక్టర్ దాడి చేసి గాయపరిచిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఎన్ కొత్తపల్లిలో చోటు చేసుకుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీపథకం కింద గ్రామంలో నిర్వహిస్తున్న పనికి ఫీల్డ్ అసిస్టెంట్ గురువారం కొలతలు వేస్తుండగా తమ మనుషులు చేసిన పనికి ముందుగా కొలతలు వేయాలని పట్టుబడడంతో అందుకు ఆయన నిరాకరించడంతో వైకాపాకు చెందిన కార్యకర్తలు ఫీల్డ్ అసిస్టెంట్, అతడి […]

Continue Reading

అదృష్టం కోసమని కన్న కూతురని కూడా చూడకుండా దారుణంగా..

20 Viewsపుదుకొట్టాయ్: మాత్రింకురాలి మాటలు నమ్మి కన్న కూతురిని పొట్టను పెట్టుకున్నాడో తండ్రి. అదృష్టం కలిసొస్తుందని భావించి మైనర్ బాలికను ఆ దుర్మాగుడు కడతేర్చాడు. మే 19న తమినాడు పుదుకొట్టాయ్ జిల్లాలో జరిగిన ఓ దారుణ హత్య వెనుక మిస్టరీని పోలీసులు ఇటీవల ఛేదించడంతో ఈ విషయం వెలుగు లోకి వచ్చింది. పన్నీర్ సెల్వం అనే నిందితుడు తన రెండో బార్యతో కలసి మొదటి భార్య కుమార్తెను గొంతు నులిమి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. కూతురిని పైలోకాలికి […]

Continue Reading

స్కూల్ సెక్యూరిటీ గార్డ్ 37 మంది పిల్లలపై దాడి ..

19 Viewsచైనాలోని గ్వాంగ్జీ రీజియన్‌లో ఓ విషాదం చోటు చేసుకుంది. స్కూల్లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న ఓ వ్యక్తి 37 మంది పిల్లలపై కత్తితో దాడి చేసాడు. దాడిని అడ్డుకున్న ఇద్దరు టీచర్లపై కూడా దాడి చేశాడు. అతడు ఎందుకు ఇంత ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాని టీచర్లు జరుగుతున్న సంఘటన చూసి భయభ్రాంతులకు గురయ్యారు. మిన్నంటేలా ఆర్తనాదాలు చేశారు. వాంగ్‌ఫూ సెంట్రల్ ప్రైమరీ స్కూలు విద్యార్థులు గురువారం ఉదయం 8.30కు స్కూలుకు వచ్చారు. విద్యార్థులు […]

Continue Reading

దెయ్యం పోగొడతానని… యువతిపై స్వామి అత్యాచారం

22 Viewsచిల్కుంద : ‘నీకు దెయ్యం పట్టింది. నేను పోగొడతా’నంటూ మాయమాటలు చెప్పి ఓ యువతిపై స్వామీజీ ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మైసూరు జిల్లా చిల్కుంద గ్రామలో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చిల్కుంద గ్రామానికి చెందిన యువతి కొంతకాలంగా మానసికంగా ఇబ్బంది పడుతోంది. ఆ యువతికి దెయ్యం పట్టిందని భావించిన బంధువు… సమీపంలోని హణసూరు లాల్‌బన్ బజారుకు చెందిన జబీవుల్లా అనే స్వామిజీ వద్దకు తీసుకెళ్ళాడు. సదరు యువతిని స్వామిజీ పరీక్షించి.,. ఆమెపై మంత్రాలు ప్రయోగించారని, […]

Continue Reading

ఇద్దరు బిడ్డలతో కలిసి నదిలోకి దూకిన మహిళ

19 Viewsహైదరాబాద్ : ఇద్దరు బిడ్డలతో కలిసి మహిళ కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఈ సంఘటనలో తల్లి నాగస్వరూపారాణి మృతి చెందగా, ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. వీరిని పశ్చిమగోదావరి జిల్లా మార్తాండ గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు […]

Continue Reading

12 ఏళ్ల బాలికను 23 ఏళ్ల వాడికిచ్చి

19 Viewsబాల్యవివాహాలు చట్టవిరుద్ధమని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా యథేచ్ఛగా సాగిపోతూనే ఉన్నాయి. హైదరాబాద్‌కు కూతవేట దూరంలోనే దారుణం జరిగింది. మేడ్చల్ జిల్లాలో 12 ఏళ్ల బాలికను 23 ఏళ్ల వాడికిచ్చి కట్టబెట్టారు. కరోనా సమయంలో జరిగిన ఈ పెళ్లికి 50 మంది తగుదుమమ్మా అని మూతిగుడ్డలు కూడా కట్టుకోకుండా హాజరయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. బాలల హక్కుల సంఘం కార్యకర్త అచ్యుతరావ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లపోచంపల్లి సమీపంలోని కొండ్లకోయ మాతా ఆలయలంలో జూన్ […]

Continue Reading

ఏపీలో 16 కొత్త మెడికల్ కాలేజీలు.. రూ.16వేల కోట్ల కేటాయింపు

20 Viewsఏపీలో వైద్యఆరోగ్య వ్యవస్థ బలోపేతం సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అదనంగా మరో 16 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఏపీ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ వైద్య కాళాశాల కోసం ఏపీ డిప్యూటీ సీఎం పుష్ఫ శ్రీవాణి, మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలసి గురువారం ఆయన స్థల పరిశీలన చేశారు. స్థలం ఎంపిక అధికారులు, స్థానిక ప్రజా […]

Continue Reading

మర్డర్ ప్లాన్: అఖిలప్రియ రూ.50 లక్షలు సుపారీ ఇచ్చిందంట!

24 Viewsసీమలో ఉన్నపలంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ తనను చంపాలని చూస్తుందని, తన హత్యకు కుట్రపన్నిందని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు సీమ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఈ విషయంలో పోలీసులు వారిపని వారు చేయగా.. నిందితులు నిజాలు వెల్లడించారని.. ఇది కచ్చితంగా అఖిలప్రియ ప్లానే అని కన్ ఫాం చేస్తున్నాయి తాజా పరిస్థితులు.. అని చెబుతున్నారు ఏవీ సుబ్బారెడ్డి! […]

Continue Reading

ఆధార్ సేవా కేంద్రాలపై కేంద్రం గుడ్ న్యూస్- – దేశంలో 14 వేల సెంటర్లు తిరిగి ప్రారంభం….

19 Viewsదేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో మూతపడిన 14 వేల ఆధార్ సేవా కేంద్రాలను కేంద్రం తిరిగి ప్రారంభించింది. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో వీటిని తిరిగి తెరుస్తున్నట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-యుడాయ్ ఇవాళ ట్వీట్ చేసింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆధార్ కేంద్రాలతో పాటు పోస్టాఫీస్ లు, బ్యాంకులు, బీఎస్ఎన్ఎల్ సెంటర్లు తదితర చోట్ల ఈ సెంటర్లు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. […]

Continue Reading

మంత్రిని టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే

20 Viewsఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రధానంగా నెల్లూరు జిల్లా వేంకటగిరి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి సీనియర్ నేత, ప్రస్తుతం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామ నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఒకసారి ఆయన వార్తల్లో ఇదే విధంగా నిలిచారు. ఇప్పుడు మరోసారి ఆయన రెండు రోజుల నుంచి విమర్శలు చేస్తున్నారు. జలవనరుల శాఖ అధికారులు అసలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు ఆయన. […]

Continue Reading