సచిన్ కోసం స్కూల్ డుమ్మా.. : రైనాకు షాక్ ఇచ్చిన భజ్జీ..!

18 Viewsభారత వెటరన్ బ్యాట్స్ మెన్ సురేశ్ రైనాకి ఊహించని షాక్ తగిలింది. 1998లో షార్జా వేదికగా జరిగిన కోకాకోలా సిరీస్‌లో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చూడటం కోసం అప్పట్లో స్కూల్ డుమ్మా కొట్టినట్లు ఇటివలే ఓ ఇంటర్యూలో సురేశ్ రైనా చెప్పాడు. దాంతో అదే సిరీస్ లో సచిన్ తో కలిసి ఆడిన హర్భజన్ సింగ్ షాక్ అయ్యి.. ఆ మ్యాచ్ లు జరిగింది సాయం కాలం.. మరి స్కూల్ డుమ్మా ఎలా కొట్టావ్ ? […]

Continue Reading

రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్నకు రాణి రాంపాల్‌!!

19 Viewsముంబై: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న కోసం భారత్‌ హాకీ మహిళల జట్టు కెప్టెన్ రాణి రాంపాల్‌ పేరును హాకీ ఇండియా ప్రతిపాదించింది. మరోవైపు వందనా కటారియా, మోనికా, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ను అర్జున పురస్కారాలకు నామినేట్‌ చేసింది. దిగ్గజ క్రీడాకారులు ఆర్పీ సింగ్‌, తుషార్‌ ఖండేకెర్‌ పేర్లను మేజర్ ధ్యాన్‌చంద్‌ జీవితకాల సాఫల్య పురస్కారాలకు ప్రతిపాదించడం గమనార్హం. ఇక కోచ్‌లు బీజే కరియప్ప, రమేశ్‌ పఠానియాను ద్రోణాచార్య పురస్కారాల కోసం హాకీ ఇండియా […]

Continue Reading

తమన్నా ఆ పాత్రకు ఒప్పుకోవడం కరెక్టేనా..?

19 Viewsహైదరాబాద్: వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేశ్ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ప్రయత్నాలు మరింత ఊపందుకున్నాయి. తెలుగులో వరుణ్ తేజ్‌కు మంచి నటుడిగా పేరు తెచ్చిపెట్టిన సినిమాలలో గద్దలకొండ గణేశ్ ఒకటి. ఈ చిత్రంలో బుజ్జమ్మగా నటించి అందరినీ మెప్పించింది తమిళ అమ్మాయి మృణాలినీ రవి. అయితే ఇప్పుడు హిందీ రీమేక్‌లో బుజ్జమ్మ పాత్ర కోసం మిల్కీబ్యూటీ తమన్నా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ పాత్రలో నటించేందుకు […]

Continue Reading

నాగార్జున సిమెంట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగా హీరో

12 Viewsమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస బ్లాక్‌బస్టర్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ‘తొలిప్రేమ’, ‘అంతరిక్షం’, ‘ఎఫ్2’ చిత్రాలతో పాటు ఇటీవల వచ్చిన ‘గద్దలకొండ గణేశ్’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న వరుణ్ తేజ్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు. హీరోగానే కాకుండా వరుణ్ తేజ్ బ్రాండ్స్, అండోర్స్‌మెంట్స్ ఫీల్డ్‌లో కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పలు దేశియ బ్రాండ్స్‌కి అండార్స్ చేస్తున్న వరుణ్ తేజ్ తాజాగా ప్రముఖ సిమెంట్ బ్రాండ్, నాగార్జున […]

Continue Reading

ఆ బయోపిక్ కు ‘నో’ చెప్పిన నిత్యామీనన్

16 Viewsఒలింపిక్స్ లో భారత్ కు పతకాన్ని సంపాదించి పెట్టిన ఈ తెలుగుతేజం కరణం మల్లీశ్వరి బయోపిక్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. నిన్న ఆమె జన్మదినం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. కరణం మల్లీశ్వరి మహిళల వెయిట్ లిఫ్టింగ్ లో భారతీయ ప్రతిష్ఠను అంతర్జాతీయ వేదికపై ఇనుమడింపజేసిన క్రీడాకారిణి. ఎంవీవీ సత్యనారాయణతో కలసి ఈ బయోపిక్ ను తాను నిర్మిస్తున్నట్టు ప్రముఖ రచయిత కోన వెంకట్ ప్రకటించారు. దీనికి సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఇక పాన్ […]

Continue Reading

ఈ సారి పవన్ మామిడి పండ్లు అందలేదు : అలీ

18 Viewsజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన వ్యవసాయ క్షేత్రంలో పండే మామిడి పండ్లని ఆప్తులు, మిత్రులకి పంపిస్తుంటారు. ప్రతి వేసవిలోనూ మామిడి పండ్లని పంచడం పవన్ కి అలవాటు. పవన్ నుంచి మామిడి పండ్లు అందుకునే వారిలో నితిన్, త్రివిక్రమ్, అలీ .. తదితరులు ఉన్నారు. అయితే ఈ సారి పవన్ నుంచి అలీకి మామిడి పండ్లు అందలేదట. ఎందుకు ? అంటే సమాధానం చెప్పలేదు అలీ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నుంచి […]

Continue Reading

‘నా భర్తతో కలిసి ఉండలేను’..స్పందించిన సోనూసూద్

18 Viewsముంబై: లాక్ డౌన్ తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికుల కోసం బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి గొప్ప మనసు చాటుకున్న సంగతి తెలిసిందే. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచేందుకు సోనూసూద్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు. అయితే సోనూసూద్ కు ఓ మహిళ తన సమస్యపై ట్వీట్ చేయగా..తనదైన శైలిలో స్పందించాడు. జనతా కర్ఫ్యూ నుంచి లాక్ డౌన్ 4.0 వరకు నా భర్తతోనే ఉంటున్నా. […]

Continue Reading

గవర్నర్‌కు టీఆర్‌పీఎస్‌ ఫిర్యాదు

16 Views గిరిజన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడం లేదని ట్రైబల్‌ రిజర్వేషన్‌ పోరాట సమితి(టీఆర్‌పీఎస్‌) గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు టీఆర్‌పీఎస్‌ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ ఎస్‌.రాములునాయక్‌ నేతత్వంలో ప్రతినిధి బందం సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. జోక్యం చేసుకొని న్యాయం జరిగేలా చూడాలని కోరింది. గిరిజన ప్రాంతాల్లో వందశాతం గిరిజనులకే ఉద్యోగాలిచ్చేందుకు జారీ చేసిన జీ.వో.నెం.3 ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే రాష్ట్ర సర్కార్‌ కనీసం రివ్యూ […]

Continue Reading

ఓయూ మెడికల్ కాలేజీలో 12 మందికి కరోనా…!

19 Viewsతెలంగాణలో కరోనా వైరస్ రోజు రోజుకు పెరిగిపోతుంది. కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12 మంది విద్యార్దులకు కరోనా సోకింది. కోఠి మెడికల్ కాలేజీలో 296 మంది విద్యార్దులున్నారు. ఇందులో 180 మంది విద్యార్ధినిలు,116 మంది విద్యార్దులున్నారు. వీరంతా హాస్టల్ లో ఉండి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. హైదరాబాద్ లో కరోనా కేసులు పెరగడంతో కాలేజీ ప్రిన్సిపాల్ అప్రమత్తమై విద్యార్దులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మరి కొంత […]

Continue Reading

పాఠశాలలను ప్రారంభించాలి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి – రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల నిరసన

18 Views కరోనా లాక్‌డౌన్‌ పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో కోత విధిం చడం సరికాదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, పబ్లిక్‌ సెక్టార్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట నిరసన తెలిపారు. అనంతరం వినతిపత్రాలు అందజేశారు. యాదాద్రి కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. మే నెల పూర్తిస్థాయి వేతనాలు, మార్చి, ఏప్రిల్‌ బకాయిలు వెంటనే […]

Continue Reading