ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలా: ఉత్తమ్‌

17 Viewsహైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌కు, ఆయన కేబినెట్‌ మంత్రులకు గత ఆరేళ్లుగా అబద్ధాలు మాట్లాడుతూ దబాయించడం అలవాటైందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రతి విషయంలోనూ తెరాస నేతలు బూటకపు మాటలు చెప్తూ వస్తున్నారని దుయ్యబట్టారు. నిన్న నల్గొండలో తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రి జగదీశ్ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని ఉత్తమ్ ఆక్షేపించారు. రుణమాఫీపై ప్రస్తావిస్తే అడ్డగోలుగా మాట్లాడారని విమర్శించారు. రుణమాఫీ ఏకకాలంలో చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని ఉత్తమ్‌ […]

Continue Reading

మంత్రి జగదీశ్ రెడ్డిపై రేవంత్ ఫైర్

19 Viewsహైదరాబాద్: తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో మంత్రి వ్యవహరించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మంత్రి తన స్థాయిని మరిచి బజారు రౌడీలా వ్యవహరించారన్నారు. ప్రశ్నించితే సమాధానం చెప్పలేక, చేసిందేమి లేక, ప్రజలకు వివరించలేక ఉత్తమ్‌పై ఎగబడి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారశైలి మంచిదికాదని హితవుపలికారు. కుస్తీ పోటీలు కావాలంటే ఎక్కడైనా మైదానం చూపిస్తే […]

Continue Reading

జూన్ 19న రాజ్యసభ ఎన్నికలు..

19 Viewsహైదరాబాద్ : కరోనా వ్యాప్తి కారణంగా ఓసారి వాయిదా పడిన రాజ్యసభ ఎన్నికలను జూన్ 19న నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. ఈసారి 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 4 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అధికార వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒక అభ్యర్థి బరిలో ఉన్నారు. కాగా, ఏపీలోని నాలుగు స్థానాలతో పాటు గుజరాత్ లో 4, మధ్యప్రదేశ్ లో 3, రాజస్థాన్ లో […]

Continue Reading

48 శాతం దాటిన కరోనా రికవరీ రేటు..

19 Viewsహైదరాబాద్ : దేశంలో కరోనా పేషెంట్ల రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. సోమవారం ఉదయం వరకు కరోనా రికవరీ రేటు 48.19 శాతానికి చేరింది. వైరస్ బారినపడినా.. కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండగా, మరణాల రేటు బాగా తగ్గుతూ వస్తోంది. దేశంలో ప్రస్తుతం మరణాల రేటు 2.83 శాతంగా ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ దేశంలో కరోనా పరిస్థితిపై సోమవారం వివరాలను వెల్లడలించింది. గడిచిన 24 గంటల్లో 4,835 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి […]

Continue Reading

8న చిలుకూరు బాలాజీ ఆలయం తెరుచుకోదు

18 Viewsహైదరాబాద్ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చి ఈ నెల 8 నుంచి ప్రార్థనా మందిరాలు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే చిలుకూరు బాలాజీ ఆలయం మాత్రం తెరుచుకోదని ఆలయ అర్చకుడు రంగరాజన్‌ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చిలుకూరు బాలాజీ స్వామికి ప్రతి రోజు ఏకాంత పూజలు జరుగుతున్నాయని, కానీ, 8వ తేదీన ఆలయం తెరవబోమని పేర్కొన్నారు. ఆలయం తెరచి భక్తులకు ఎప్పుడు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించాలో […]

Continue Reading

చార్జర్ వైరుతో భార్య ప్రాణం తీశాడు.. ఏపీలో ఘోరం

18 Viewsమద్యం మత్తులో ఓ కిరాతకుడు కట్టుకున్న భార్యను చార్జర్ వైరును మెడకు చుట్టి అంతమొదించాడు. ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావారి జిల్లాలో చోటుచేసుకుంది. పోలవరం మండలం ప్రగడపల్లి గ్రామానికి చెందిన వాకాటి నాగ దుర్గాదేవి( 29) కి 2009 లో ఉండ్రాజవరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వాకాటి సురేశ్‌తో పెళ్లి జరిగింది. పెళ్లైన కొత్తలో భార్యతో బాగానే ఉన్న సురేశ్ ఆరు నెలల తర్వాత ఆమెను పుట్టింట్లో వదిలి వెళ్లిపోయాడు. అప్పటినుంచి నాగదుర్గాదేవి […]

Continue Reading

నెల్లూరులో దారుణం.. మద్యం మత్తులో సజీవంగా పూడ్చిపెట్టేశాడు..

16 Viewsనెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఓ మహిళను బలిగొంది. మద్యం మత్తులో ఓ మహిళను కొట్టి సజీవంగా పూడ్చిపెట్టాడు ఓ దుర్మార్గుడు. వివరాల్లోకి వెళితే.. కొడవలూరులోని గొట్లపాలెం గ్రామంలో పొన్నూరు సుభాషిణి అనే మహిళ సాములు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ కలిసి మద్యం సేవించి గొడవపడ్డారు. ఆ ఘర్షణలో సాములు కర్రతో గట్టిగా కొట్టడంతో.. సుభాషిణి సృహ కోల్పోయింది. వెంటనే ఆమెను పొదల్లో గుంత తీసి పూడ్చిపెట్టి.. కూతురిని బెదిరించి […]

Continue Reading

సైబర్ నేరగాళ్ల సరికొత్త దందా

16 Viewsహైదరాబాద్ : శాంసంగ్ గేలాక్సీ, గేలాక్సీ ఎస్ 10, యాపిల్, మైక్రోమ్యాక్స్, మాక్ బుక్, ల్యాప్ టాప్ లు, వన్ ప్లస్ వంటి ఫోన్లు చాలా తక్కువ ధరకు ఇస్తామంటారు. అటువంటి వాటిని నమ్మి మోసపోకండి. వినియోగదారులకు ఆన్ లైన్ లో సరికొత్త ఆఫర్లను ఎర వేసి నేరాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు . వినియోగదారుల బలహీనతలను సొమ్ముచేసుకుంటున్నారు. ఆన్ లైన్ లో ఇలాంటి ప్రకటనలు చూసి ఆశపడే వారిని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు.. […]

Continue Reading

సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన ఏపీ సర్కార్

16 Viewsనిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో అంతా అనుకున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అవును.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ జారీచేసిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు రద్దుచేయడంపై.. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అదేవిధంగా రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్‌ గా తమిళనాడుకు చెందిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వి. కనగరాజ్‌ ను నియమిస్తూ ప్రభుత్వం […]

Continue Reading

మానవ తప్పిదం వల్లే ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం..

19 Viewsఅమరావతి: ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ ఘటనపై రిటైర్డ్ జడ్జి శేషశయనా రెడ్డి కమిటీ తన నివేదికను ఎన్జీటీకి సమర్పించింది. సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ)లో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో రిటైర్డ్ జడ్జి శేషశయనా రెడ్డి కమిటీ సమర్పించారు. మానవ తప్పిదం, భద్రతా వైఫల్యం, సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో […]

Continue Reading