SEEMA KIRANAM NEWS

కిరణ్ కుమార్ కు అభినందన

40 Views కర్నూలు స్పోర్ట్స్ , జూన్, 22,( సీమ కిరణం న్యూస్) : జిల్లా ఎస్సీ.ఎస్టీ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన సీనియర్ హ్యాండ్ బాల్ క్రీడాకారుడు ఈ కిరణ్ కుమార్ కు జిల్లా నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యా యుల సంఘం ఘనంగా సన్మానించింది. సోమవారం స్థానిక అంబేద్కర్ భవన్లో సన్మాన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు చిన్న సుంకన్న ఆధ్వర్యంలో శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నిరుద్యోగ వ్యాయామ […]

Continue Reading
SEEMA KIRANAM NEWS

జర్నలిస్టులకు 50 లక్షల కరోనా ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలి : సమాచార కమిషనర్ కు ఏ.పీ. జే .ఎఫ్ .నేతల విజ్ఞప్తి

59 Viewsవిజయవాడ, జూన్ 22,  ( సీమకిరణం న్యూస్ ) : రాష్ట్రంలోని విలేకరులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఉదయం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రాంగణంలోని ఐ అండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయంలో విజయ్ కుమార్ రెడ్డిని ఏ.పీ. జే. ఎఫ్. రాష్ట్ర నాయకులు కలిశారు. ముఖ్యంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కోవిడ్ 19 వైరస్ ప్రభావానికి గురైన విలేకరులకు రూ 50 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పించాలని, వైద్యులు, నర్సులు, పోలీసులు, […]

Continue Reading
SEEMA KIRANAM NEWS

అర్హులైన ప్రతి దివ్యాంగులకు ఇంటి పట్టాలు ఇవ్వాలి  :  ఎమ్మెరో కి వినతిపత్రం

36 Viewsడోన్ టౌన్, జూన్ 22, ( సీమ కిరణం న్యూస్) : డోన్ మండలంలోని  మధర్ తెరిస్సా దివ్యాంగులు స్వచ్ఛంద సేఆధ్వర్యంలో  తహసీల్దార్ కి సోమవారం వినతిపత్రం ఎవ్వడం జరిగింది.అర్వులైన ప్రతి దివ్యాంగునికి ఇంటి పట్టాలు, ఇవ్వాలి అని వారు డిమాండు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ డొన్ మండలంలోని ప్రతి దివ్యాంగునికి ఇంటి పట్టాలు ఇవ్వాలిని వారు తెలిపారు. పట్టణంలోని మరియుగ్రామ లోని అర్వులేన ప్రతి దివ్యాంగునికి ఇంటి పట్టాలు 500 మంది దివ్యాంగులకు తప్పని […]

Continue Reading
SEEMA KIRANAM NEWS

తాగునీటి సమస్య పరిష్కరించాలి  : సి పి ఐ డిమాండ్                   

47 Viewsడోన్ టౌన్, జూన్ 22 ,( సీమ కిరణం న్యూస్ ) : చనుగొండ్ల గ్రామం లోప్రజల గొంతులు ఎండుతున్న పట్టించుకోని అధికారులు తక్షణమే చనుగొండ్ల గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్య పరిష్కరించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎను. రంగ నాయుడు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పట్టణ కార్యదర్శి పి సుంకయ్య. కే రాధాకృష్ణ. ఎన్ శ్రీకాంత్ లో ఉన్నారు ఈ కార్యక్రమానికి ఏ ఐ వై ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సొంటి […]

Continue Reading
SEEMA KIRANAM NEWS

ఎరువుల దుకాణాలు ఆకస్మిక తనిఖీ

45 Viewsడోన్ టౌన్, జూన్ 22, ( సీమ కిరణం న్యూస్) :  డోన్ మండలంలోని ఎరువులు పురుగుమందుల విత్తనాల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి s. అబ్దుల్ షఫ సోమవారం ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది.రైతులకు విక్రవించేఎరువులు,పురుగుందులు,విత్తనాలు నకిలివి కాకుండా ప్రభుత్వం ద్వారా అనుమతి పొంది ఉన్న వాటినేవివక్రవించాలని హెచ్చరించడంజరిగింది.ఎప్పటికప్పుడు స్టాక్ రిజిస్టర్ అప్డేట్ చేసుకోవాలని రైతులకు ఖచ్చితంగా బిల్లులు ఇవ్వాలని కరోనా నేపథ్యంలో రైతులకు మాస్క్ధరించడం,శనీటైజర్లు ఉపయోగించాలని అదేశించడమైనది

Continue Reading
SEEMA KIRANAM NEWS

భూసార పరీక్షలతోనే అధిక దిగుబడి

31 Viewsడోన్ టౌన్, జూన్ 22, ( సీమ కిరణం న్యూస్) :  డోన్ పట్టణంలో వ్యవసాయ సంయుక్త 1సంచాలకులు కర్నూలు ఉమామహేశ్వరమ్మ, వ్యవసాయ సహాయ సంయిక్త సంచాలకులు శిక్షణ విభాగం సోమవారం V. బోసుబాబు  డోన్ భూసార పరీక్ష కేంద్రం,డోన్ హబ్,డోన్ మండలంలోని u. కొత్తపల్లి గ్రామము రైతుభరోసా కేంద్రం పరిశీలించడం మరియు గ్రామ వ్యవసాయ సహాయకులు పనితీరును పరిశీలంచడం జరిగింది…రైతులకు రైతు భరోసా కేంద్ర ల ద్వారా రైతులకు అందబోయే సేవలను రైతులకు వివరించడం జరుగింది…కార్యక్రమంలో […]

Continue Reading
SEEMA KIRANAM NEWS

రోడ్డు ప్రమాదాల పై జాగ్రత్తలు తీసుకోండి : ఆర్ వి హెచ్ ఆర్

35 Viewsడోన్ టౌన్, జూన్ 22,( సీమ కిరణం న్యూస్) : డోన్ పట్టణం నేషనల్ హైవే 44 పోలీస్ స్టేషన్ దగ్గర  20/06 నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది క్షతగాత్రులయ్యారు అందులో వడ్డె మద్దమ్మ మరణించిన విషయం అందరికీ తెలిసిందే  అయితే కొందరు ఇంకా  హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై రెవల్యూషనరీ వాయిస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ఆర్ వి హెచ్ ఆర్) సభ్యులు డోన్ బైపాస్ క్రాస్ రోడ్ […]

Continue Reading
SEEMA KIRANAM NEWS

గోరక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి :  విశ్వహిందూ పరిషత్  ప్రాంత  సభ్యులు డిమాండ్                                   

38 Viewsడోన్ టౌన్, జూన్ 22 , ( సీమ కిరణం న్యూస్) :  సోమవారం డోన్ పట్టణం లో   సీఐ సుబ్రహ్మణ్యం ఆర్ టి ఓ శివ శంకర్,  పశుసంవర్ధక శాఖ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారందరికీ గోవుల వలన కలిగే ఉపయోగాలు గో సంరక్షణకు ఉన్న చట్టాలను గురించి  వివరించడం జరిగింది  దానికి వారు  సానుకూలంగా స్పందించారు. హామీ ఇచ్చారు ఇందులో విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు మల్కారి జీవన్రావు, బజరంగ్ […]

Continue Reading
SEEMA KIRANAM NEWS

లివర్ సమస్యతో బాధపడుతున్న విజయశాంతికి డోన్ రైల్వే సేవ బృందం చేయూత : SEEMA KIRANAM NEWS

47 Viewsడోన్ టౌన్, జూన్ 22,  ( సీమ కిరణం న్యూస్ ) : డోన్ నగరంలోని  టీచర్స్ కాలనిలో నివాసం ఉంటున్న విజయశాంతి అనే ఆమెకు లివర్ ప్రాబ్లెమ్ వల్ల రక్తం వాంతులు అవుతున్నాయి వెంటనే ఆపరేషన్ చేసి లివర్ తీసి  అమార్చాల్సి ఉంది దీనికి తన భర్త లివర్ను దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే దాదాపు 40 లక్షలు రూ,,లు ఖర్చు అవుతుంది.  వీళ్లుకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు చాలా పేదవారు కావడంతో […]

Continue Reading

ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించే అంశాలివే

50 Viewsఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. 2020, జూన్ 11వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్‌లో సీఎం జగన్‌ అధ్యక్షత ఈ సమావేశం జరుగనుంది. బడ్జెట్‌ సమావేశాలే ప్రధాన అజెండగా ఈ భేటీలో మంత్రులు చర్చించనున్నారు. ఈ మధ్యకాలంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టుతోపాటు.. సుప్రీంకోర్టులోనూ చుక్కెదురవుతోంది. దీనిపై కేబినెట్‌ చర్చించే అవకాశముంది. కోర్టు జడ్జిమెంట్‌లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడం… ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుండడంతో… ఏం చేయాలన్నదానిపై చర్చించనుంది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కేసులో […]

Continue Reading