పుణేలో విశాఖ సీన్.. కెమికల్ ఫ్యాక్టరీలో భారీ మంటలు.

3 Viewsఏపీలోని విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజీ ఘటన తరహాలోనే మహారాష్ట్రలోని పూణేలో ఓ ఘటన చోటు చేసుకుంది. పూణెలోని కుర్‌కుమ్బ్‌లోని ఎమ్‌ఐడీసీ ప్రాంతంలోని రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు ఎగసిపడటంతో.. ఆ ప్రాంతమంతా నల్లటి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. దూర ప్రాంతాలకు పరుగులు తీశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే […]

Continue Reading

మమత, నవీన్‌లకు మద్దతుగా కేజ్రీవాల్‌

4 Viewsన్యూఢిల్లీ: ఉంఫాన్‌ తుఫాన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయిన పశ్చిమబెంగాల్‌, ఒడిశాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ రెండు ప్రభుత్వాలు తీసుకుంటున్న చొరవను కేజ్రీవాల్‌ అభినందించారు. ఈ సంక్షోభ సమయం‍లో మా వంతుగా మేము మీకు ఏవిధంగా సహాయపడగలమో తెలియజేయండి అంటూ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఢిల్లీ సీఎం కోరారు. తీవ్ర తుఫాను కారణంగా పశ్చిమబెంగాల్‌లో ఇప్పటి వరకు దాదాపు 77 మంది మరణించినట్లు సమాచారం

Continue Reading

అక్కడ యువత ప్రాణాలే ఎక్కువగా తీసుకుంటోన్న ‘కరోనా’..!

4 Viewsవృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికే కరోనా వైరస్ పెను శాపంగా మారినట్లు ఇప్పటి వరకు వెల్లడైన చాలా గణాంకాలు చెప్పాయి. అయితే లాటిన్ అమెరికన్‌ దేశమైన బ్రెజిల్‌లో ఈ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అక్కడ ఎక్కువగా యువతే కరోనాతో చనిపోతున్నారట. అందుకు అక్కడి యువత కరోనాను సీరియస్‌గా తీసుకోకపోవడమే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకకుండా ఇంట్లోనే ఉండాలన్న నిబంధనలను అక్కడి యువత అస్సలు పట్టించుకోవడం లేదని, ఉపాధి కోసం వారు […]

Continue Reading

షూటింగ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

3 Viewsహైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్స్‌కు, నిర్మాణానంతర కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టాలీవుడ్‌ సినీ ప్రముఖులు కలిశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధర్వంలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌, ఎస్.ఎస్‌. రాజమౌళి, దిల్‌రాజు, త్రివిక్రమ్‌, ఎన్‌. శంకర్‌, రాధాకృష్ణ, సి. కల్యాణ్‌, సురేశ్‌బాబు, కొరటాల శివ, జెమిని కిరణ్‌, మెహర్‌ రమేశ్‌, ప్రవీణ్‌బాబు తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు […]

Continue Reading

భారత్ లో ఒక్క రోజే 6వేలకు పైగా కరోనా కేసులు…తగ్గిన మరణాల రేటు

6 Viewsభారత్ లో కరోనా మరణాల రేటు తగ్గినట్లు ఇవాళ(మే-22,2020) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ…కోవిడ్-19 మరణాల రేటులో మెరుగుదల కన్పించిందని, మరణాల రేటు 3.13శాతం నుంచి 3.2శాతానికి తగ్గినట్లు తెలిపారు. కవరీ రేటు కూడా 41శాతానికి మెరుగుపడిందని తెలిపారు. గడిచిన 24గంటల్లో 3,234మంది పేషెంట్లు కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 48,534మంది కోలుకున్నట్లు తెలిపారు. 3,583మంది మరణించినట్లు చెప్పారు. ఏప్రిల్-3నుంచి […]

Continue Reading

రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్న వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు

4 Viewsఅమరావతి : రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్న వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్ విమర్శించారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుతుగులుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా మారాలని, భవిష్యత్‌లో కూడా ఇలానే వ్యవహరిస్తే టీడీపీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో దళితులను అన్ని రకాలుగా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో దళితులను ఓటు బ్యాంకుగానే చూశారని అన్నారు. ప్రభుత్వ […]

Continue Reading

ఏపీ హైకోర్టులో కరెంట్ బిల్లులపై పిటిషన్…. జగన్ సర్కార్ కు షాక్ తప్పదా…?

4 Viewsఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుండి ప్రజలకు ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను, ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సీఎం జగన్ తీసుకున్న పలు నిర్ణయాలకు హైకోర్టు వరుస షాకులు ఇస్తోంది. ఈరోజు జగన్ సర్కార్ జారీ చేసిన రంగుల జీవోపై, ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై, సుధాకర్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు పిటిషన్ […]

Continue Reading

అభివృద్ధికి రూ.28 కోట్లు నిధులు హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత

5 Viewsకాకినాడ: విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయమని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆమె శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 29 అగ్నిమాపక కేంద్ర భవనాల అభివృద్ధికి రూ.28 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. అగ్నిమాపక శాఖ భవనాలకు శాశ్వత నిర్మాణాలు చేపడతామని చెప్పారు. (

Continue Reading

ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ ఎత్తివేతకు హైకోర్టు ఆదేశాలు

5 Viewsఅమరావతి : ఐపీఎస్‌ సీనియర్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విధుల్లోకి తీసుకోవడంతోపాటు సస్పెన్షన్‌ కాలం నాటి జీతభత్యాలు చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను సమర్థిస్తూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టిన హైకోర్టు… ఆయనను విధుల్లోకి తీసుకోవాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సర్వీస్‌ నిబంధనలు […]

Continue Reading

వలస దారులతో పెరుగుతున్న కరోనా కేసులు- ఈటల

5 Viewsహైదరాబాద్‌: కరోనా వైరస్‌ పై భయం తొలగిపోయినా ఎవరి వారు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా బారిన పడకుండా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. వివిధ రాష్ర్టాలకు పనులకోసం వెళ్లి ప్రభుత్వం కల్పిస్తున్నవెసులుబాటుతో తిరిగి రాష్ర్టానికి వచ్చిన వారిలో అనేక మందికి పాజిటివ్‌ వచ్చినట్టు ఆయన వివరించారు. దేశంలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలుచేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం మల్లాపూర్‌ డివిజన్‌ ఎస్‌వి నగర్‌లో ఏర్పాటుచేసిన బస్తీదవాఖానాను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా […]

Continue Reading