మహిళలపై అత్యాచారం…ఆపై వ్యభిచారం…!!

8 Viewsనిరాశ్రయులైన మహిళల కోసం ప్రభుత్వాలు కొన్ని వసతి గృహాలను ఏర్పాటు చేస్తాయి. వాటిల్లో మహిళలు ఆశ్రయం పొందుతారు. కష్టాల్లో ఉన్న మహిళల కోసం వారికీ ఆర్థికపరమైన భద్రత, ఆశ్రయం, ఆహరం, దుస్తులు, ఆరోగ్యం అందించేందుకు ఇలాంటి వసతి గృహాలు ఉపయోగపడుతుంటాయి. వసతి గృహాల్లో ఉండే మహిళలను జాగ్రత్తగా చూసుకుంటూ వారికి కాపలా ఉండాల్సిన వాచ్ మెన్ కామాంధుడిగా మారాడు. లాక్ డౌన్ సమయంలో నలుగురి మహిళలపై కన్నేసి వారికి మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. నలుగురు మహిళలను […]

Continue Reading

డా.సుధాకర్‌పై మాకు కక్ష లేదు: బొత్స

8 Viewsవిశాఖ: డాక్టర్ సుధాకర్‌పై తమకు కక్ష లేదని, దళితుల అభ్యున్నతికి వైసీపీ కృషి చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పాలిమర్స్‌ ఘటనపై చర్చకు టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడికి వస్తారో చెప్పాలని, ఆయన విశాఖకు వస్తే చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కరోనా నియంత్రణలో అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. వైద్య సిబ్బందికి కావాల్సిన మాస్కులు, పీపీఈ కిట్లు ఉన్నాయని, కంటైన్మెంట్‌ జోన్‌ నుంచి ప్రజలు బయటకు రావొద్దని బొత్స సూచించారు. విశాఖలో 490మంది […]

Continue Reading

జగన్ పాలనకు ఏడాది పూర్తి….

7 Viewsఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. సీఎం జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ప్రజా సంక్షేమ పాలన అందించారు. 12 నెలల పరిపాలనలో ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారు. ప్రజలు ప్రయోజనం చేకూరేలా ఎన్నో సంచలన, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా ఐదు రోజుల పాటు సమీక్షా సమావేశాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యాశాఖ […]

Continue Reading

రూ.10 రీచార్జ్ చేసాడు…లక్ష మాయం

6 Viewsహైదరాబాద్ : లాక్‌డౌన్‌లో అంతా ఇంటికే పరిమితమై డిజిటల్‌ చెల్లింపులపై దృష్టిసారిస్తుండగా.. అదే అదునుగా రెచ్చిపోతున్నారు సైబర్ నేరగాళ్లు.. తాజాగా, ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రూ.10 రీచార్జ్ అంటూ.. లక్షలు కొల్లగొట్టిన కేటుగాల్ల బాగోతం బయటపడింది.. రూ.10 రీచార్జ్‌ పేరుతో ప్రభుత్వ టీచర్ పేటీఎం అకౌంట్‌ను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు.. పేటీఎం అకౌంట్‌ నుంచి రూ.10 మొబైల్ రీచార్జ్ చేయడంతో.. క్షణాల్లో లక్ష రూపాయాలు కాజేశారు.. మొబైల్‌కు రావాల్సిన ఓటీపీని సైతం రాకుండా చేశాయడంతో.. ఆ టీచర్‌కు […]

Continue Reading

రిజర్వేషన్‌లు 50 శాతం మించకూడదు: సుప్రీం

6 Viewsఅమరావతి: టీడీపీ లోక్‌సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా బుధవారం తీర్పు వెలువరించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం స్థానికి ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ టీడీపీ ఎంపీ వేసిన పిటిషన్‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌లు 50 శాతం మించికూడదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది

Continue Reading

గుడ్‌న్యూస్.. ఇళ్ల స్థలాల దరఖాస్తుకు మరో అవకాశం

6 Viewsఏపీలో ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులకు మరో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అర్హులు ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోతే వారికి మళ్లీ అవకాశం ఇవ్వాలని సీఎం సూచించారు. మరో 15 రోజులు సమయమిచ్చి దరఖాస్తులు తీసుకోవాలని, పరిశీలన అనంతరం గామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. హౌసింగ్‌, పేదలకు ఇళ్లస్థలాల […]

Continue Reading

యాదాద్రి ఆలయ నిర్మాణంలో అపశృతి..

5 Viewsయాదాద్రి ఆలయ పునర్మిర్మాణంలో అపశృతి చోటు చేసుకుంది. ప్రెసిడెన్షియల్ సూట్ విల్లా బేస్మెంట్ స్లాబ్ కూలటంతో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వాళ్లంతా మహబూబ్ నగర్, శ్రీకాకుళం చెందిన వాళ్లని అధికారులు చెబుతున్నారు. ఆలయ పునర్ నిర్మాణంలో భాగంగా మొత్తం 15 ప్రెసిడెన్షియల్ సూట్ విల్లాలను వైటీడీఏ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఆరో ప్రెసిడెన్షియల్ సూట్ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. సపోర్ట్ గా ఉన్న […]

Continue Reading

వైసీపీ ఎమ్మెల్యేలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

6 Viewsఅమరావతి: వైసీపీ ఎమ్మెల్యేల లాక్‌డౌన్‌ ఉల్లంఘనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నతస్థాయి విచారణకు ఎందుకు ఆదేశించకూడదని ధర్మాసనం అభిప్రయాపడింది. లాక్‌డౌన్‌ను పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతుంటే.. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారే పాటించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లబ్ధిదారులతో ఇంటరాక్షన్‌లో భాగంగా ఇలా జరిగిందని ప్రభుత్వ తరపు న్యాయవాది సుమన్‌ వాదించారు. ప్రభుత్వం తరపున వివరాలు అందజేయడానికి ఏజీ సమయం అడిగారు. ఈ కేసుపై తదుపరి విచారణ వచ్చే వారానికి ధర్మాసనం వాయిదా వేసింది.

Continue Reading

డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్‌గా హర్షవర్ధన్

5 Viewsన్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్‌గా కీలక బాధ్యతలు స్వీకరించనున్నారు. 194 దేశాల డబ్ల్యుహెచ్ఓ మంగళవారంనాడు సమావేశమైంది. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారత్ ఎంపికైంది. ఇప్పటి వరకూ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్‌గా ఉన్న జపాన్‌కు చెందిన డాక్టర్ హిరోకి నకటాని స్థానంలో హర్షవర్ధన్ వెళ్లనున్నారు. హర్షవర్దన్ నియమాకాన్ని సభ్యదేశాలు కూడా అంగీకరించాయి. దీంతో ఈనెల 22న జరగనున్న బోర్డు మీటింగ్‌లో హర్షవర్ధన్ బాధ్యతలు […]

Continue Reading

23న పార్టీ జెండా ఎగరవేయాలి: సజ్జల

7 Viewsఅమరావతి: ప్రజల ఆశలు-ఆకాంక్షలకు అనుగుణంగా వారి జీవన ప్రమాణాల్లో సంక్షేమ కార్యక్రమాలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమూల మార్పులు తెచ్చారని ప్రభుత్వ సలహాదారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఘన విజయం సాధించి మే 23వ తేదీకి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలకు బుధవారం లేఖ రాశారు. తొలి ఏడాదిలోనే ఎన్నికల హామీలను 90 శాతం నెరవేర్చడమే కాకుండా.. మేనిఫెస్టోలో లేని మరో […]

Continue Reading