కేసీఆర్‌తో జగన్‌ భేటీ తర్వాతే ఆ జీవో: రేవంత్‌

6 Viewsహైదరాబాద్‌: పోతిరెడ్డిపాడుపై కుట్రపూరితంగా ప్రజలను మోసం చేసేందుకు యత్నం జరుగుతోందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం నుంచి 2 టీఎంసీల ఎత్తిపోతకు రూ. లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆరోపించారు. భావితరాల జీవితాలు తాకట్టు పెట్టి పథకం చేపడుతున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు అంశంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇదే విషయమై కేంద్ర మంత్రి షెకావత్‌తో […]

Continue Reading

వలస కూలీల క్షేమం కోసం హైవేలపై గస్తీ పెంచాలని యోగి ఆదేశం

6 Viewsలక్నో : దేశ వ్యాప్త అష్ట దిగ్బంధనం వల్ల ఉపాధి కోల్పోయి, సొంతూళ్ళకు వెళ్తున్న వలస కూలీలు ప్రమాదాలకు గురవుతుండటంతో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కఠిన చర్యలకు ఆదేశించారు. హైవేలపై గస్తీని పెంచాలని, వలస కూలీలను తరలించే వాహనాలు అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధాన రహదారుల వెంబడి గస్తీని ముమ్మరం చేయాలని యోగి ఆదిత్యనాథ్ పోలీసులను ఆదేశించారు. వలస కూలీలు సైకిళ్ళు, వాహనాలు లేదా నడుచుకుంటూ ప్రయాణిస్తే, వారి […]

Continue Reading

గురజాలను దందాలకు అడ్డాగా .. మాఫియా రాజ్యంగా మార్చాడు ..

6 Viewsగురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు . గురజాల నియోజకవర్గాన్ని మాఫియా రాజ్యంగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మార్చాడని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపణలు గుప్పించారు . ఎమ్మెల్యే గురజాలలో అక్రమ వ్యాపారాలకు తెరతీశారని , ఆయన అనుచరులు అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు .

Continue Reading

ప్రధాని మోదీ వడ్డీ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారు: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ

5 Viewsహైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శలు చేశారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గుండు సున్నా అని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే కిషన్‌రెడ్డి విచిత్రంగా స్పందిస్తున్నారని కర్నె ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ చూసి అందరూ నవ్వుకుంటున్నారని కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. దేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వడ్డీ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కిషన్‌రెడ్డి ఉచిత విద్యుత్‌కు అనుకూలమా..వ్యతిరేకమా […]

Continue Reading

ఏపీలో మరో కొత్త పధకం…వారికి 10వేల ఆర్థిక సాయం

7 Viewsఏపీలో మరో కొత్త పధకాన్ని ప్రారంభం చేయనుంది జగన్ సర్కార్. జూన్ మెదటి వారంలో ఈ జగనన్న చేదోడు పథకం ప్రారంభం కాబోతుంది. రజకులు, నాయి బ్రాహ్మణులు, దర్జీలకు ఈ పథకం కింద 10వేలు ఆర్ధిక సాయం చేయనుంది ఏపీ ప్రభుత్వం. అర్హులైన లబ్దిదారులకు దాదాపు 2వేల 500 కోట్లు పంపిణీ చేయనున్నారు. బీసీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసింది ప్రభుత్వం. మొత్తం 2లక్షల 50వేల మంది అర్హులుగా గుర్తించింది. లబ్దిదారుల జాబితాను […]

Continue Reading

నీటి విడుదల ఆపేయండి:కృష్ణాబోర్డు

6 Viewsహైదరాబాద్‌: సాగర్‌ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి విడుదల నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం లేఖ రాశారు. మే నెల వరకు చేసిన కేటాయింపుల కన్నా ఎక్కువ నీటిని వాడుకున్నారని లేఖలో బోర్డు పేర్కొంది. నీటి విడుదలకు సంబంధించి ఉత్తర్వులను విధిగా పాటించాలని బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎలాంటి […]

Continue Reading

ఎన్టీపీసీ రెండవ యూనిట్‌లో సాంకేతిక లోపం

5 Viewsవిశాఖపట్నం: సింహాద్రి సూపర్ ధర్మల్ పవర్ ప్రాజెక్టు (ఎన్టీపీసీ)లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా మంగళవార ప్రాజెక్టులోని రెండవ యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ఫలితంగా 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం సింహాద్రిలో మూడవ యూనిట్‌ నుంచి మాత్రమే 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. కాగా సింహాద్రిలో ఇప్పటికే ఒకటో యూనిట్‌, నాలుగో యూనిట్‌లలో సాంకేతిక కారణాలతో విద్యుత్‌ […]

Continue Reading

జూన్ 2న పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిరసన: ఉత్తమ్

6 Viewsహైదరాబాద్: జూన్ 2న పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిరసన కార్యక్రమం చేపడుతామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. లాక్‌డౌన్ సమయంలో దేశంలోఎక్కడా ప్రాజెక్టులకు టెండర్లు పిలువలేదని, కాళేశ్వరం, దుమ్ముగూడెంలో 8 శాతం కమీషన్లు మాట్లాడుకున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి బంధువు మురళీధర్‌రావు ఈ వ్యవహారాలు చూస్తున్నారని, మురళీధర్‌రావు పదవీ విరమణ అయినా కొనసాగిస్తూనే ఉన్నారని తెలిపారు. చెప్పిన పంటలు వేస్తేనే రైతుబంధు ఇస్తామనడాన్ని వ్యతిరేకిస్తున్నామని, తమ భూములకు అనువైన పంటలనే రైతులు వేసుకుంటారని ఉత్తమ్ చెప్పారు.

Continue Reading

పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ ప్రభుత్వానికి షాక్

8 Viewsహైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగం, భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య పోరాటం జరుగుతుండగానే కృష్ణా రివర్ బోర్డు ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చింది. పోతిరెడ్డిపాడు వద్ద రెగ్యులేటర్ సామర్థ్యం పెంచుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్న ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే కృష్ణా జలాలను అదనంగా డ్రా చేసుకుంటున్నారని, దానిని తక్షణం ఆపాలని కృష్ణా రివర్ బోర్డు తాఖీదు పంపింది. ఈ మేరకు ఏపీ ఇంజనీర్-ఇన్-చీఫ్‌కు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఛైర్మెన్ మంగళవారం లేఖ రాశారు.

Continue Reading

మద్యం మత్తులో పోలీస్‌ స్టేషన్‌లో వీరంగం

5 Viewsనిజామాబాద్‌: మద్యం మత్తులో మాజీ సర్పంచ్‌ కుమారుడు ఎడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో హల్‌చల్‌ చేశాడు. శంకర్‌ అనే వ్యక్తిపై బీరు సీసాతో దాడి చేసిన ఘటనలో పోలీసులు మాజీ సర్పంచ్‌ శంకర్‌ నాయుడు కుమారుడు రాజీవ్‌ నాయుడుని విచారణ నిమిత్తం పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు. మద్యం మత్తులో స్టేషన్‌కు చేరుకున్న రాజీవ్‌ నాయుడు అక్కడ ఫర్నీచర్‌ ధ్వంసం చేసి వీరంగం సృష్టించాడు

Continue Reading